బిగ్ బాస్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రికార్డు.. నాగార్జున ట్వీట్‌తో అసలు నిజం
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే టీవీ రేటింగ్స్ మరియు ఓటిటిలో రికార్డు స్థాయి వ్యూస్‌ను సాధించింది. 19.6 TVR సాధించిన ఈ షో గురించి నాగార్జున చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
* బిగ్ బాస్ సరికొత్త రికార్డు ?
* నాగార్జున ట్వీట్
* టీవీ రేటింగ్స్, జియో హాట్ స్టార్ లో 285M
తెలుగు బిగ్ బాస్ టీవీ రేటింగ్ లో గ్రాండ్ ఫినాలే రికార్డులు సృష్టించినట్టు పోస్ట్ నాగార్జున తెలిపారు. స్టార్ మా లో 19. 6 TVR, జియో హాట్ స్టార్ లో 285M స్విమ్మింగ్ జరిగినట్టు తెలుస్తుంది. గత ఐదు సీజన్లు వచ్చిన వివర్స్ కంటే సీజన్ 9 గ్రాండ్ ఫినాలే లో ఎక్కువ మంది వీక్షించినట్టు తెలుస్తుంది. సీజన్ నైన్ లో బిగ్ బాస్ మొత్తం ఎమోషన్స్, ప్యాషన్, కాన్స్టిక్ట్స్, మర్చిపోలేని మూమెంట్స్తో నిండిపోయింది. బిగ్ బాస్ ఈవెంట్ కి అసాధారణమైన మద్దతు రావడం హిస్ట రిక్ అని అని ట్వీట్ చేశారు. మరి బిగ్ బాస్ సీజన్ 9 మీకు ఎలా అనిపించింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0