ఉపాధికి గాంధీ పేరు తీసేస్తున్నారా? కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఫైర్!
ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరునే కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేశారు. కేంద్రం నిధుల కోత వల్ల రాష్ట్రాలపై పడుతున్న ఆర్థిక భారంపై ఆయన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇక్కడ చూడండి.
* సీఎం రేవంత్ రెడ్డి: ' ఉపాధికి ' గాంధీ పేరు ఉండాలి.
* కేంద్రం చేసిన పనికి కొన్ని రాష్ట్రాలు నష్టపోతున్నాయి
* కొత్తగా తెచ్చిన రూల్ వల్ల కొన్ని రాష్ట్రాలు తీరని ముప్పు
ఫోర్త్ లైన్ న్యూస్ కథనం : సీఎం రామ్ రెడ్డి సభలో ఉపాధికి గాంధీ పేరు కొనసాగించాలంటూ సభలో తీర్మానం తీసుకున్నారు. ఉపాధి హామీ పథకం పై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చలు జరగటం మనందరికీ తెలిసిందే. అయితే మహాత్మా గాంధీ పేరును యథాతథంగా కొనసాగించాలంటూ తెలంగాణ సీఎం రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. అలాగే కొత్తగా తెచ్చిన రూల్ వల్ల రాష్ట్రాలకు కొంత నష్టం కలుగుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం ఉపాధి పనులకు గతంలో 100% నిధులు కేటాయించేది. కానీ ఇప్పుడు మాత్రం 60 నుంచి 40 శాతానికి మార్చడం వల్ల కొన్ని రాష్ట్రాలపై ఆర్థిక భారం పడుతుందిని ఆయన వెల్లడించారు. తర్వాత సభను స్పీకర్ రేపటికి వాయిదా వేయటం జరిగింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0