కరూర్ తొక్కిసలాట కేసు: సిబిఐ విచారణకు ఢిల్లీ వెళ్లిన విజయ్ (TVK)
కరూర్ టీవీకే ప్రచార సభ తొక్కిసలాట కేసులో 41 మంది మృతి నేపథ్యంలో సిబిఐ విచారణకు ఢిల్లీ వెళ్లిన విజయ్. సుప్రీంకోర్టు ఆదేశాలు, రాజకీయ ఆరోపణలు, పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
* సిబిఐ అధికారుల ముందు విజయ్ ( TVK)
* కరూర్ లో టీవీ కె ప్రచారం సభ సందర్భంగా జరిగిన ప్రమాదం
* 41 మంది ప్రజల ప్రాణాలు కోల్పోయారు
* ఈరోజు ప్రత్యేకమైన విమానంలో ఢిల్లీకి
* పూర్తి వివరాల్లోనికి వెళితే.
fourth line news :కోలీవుడ్ ప్రముఖ నటుడు, విజయ్ (TVK) పార్టీ చీఫ్, సోమవారం సిబిఐ విచారణకు హాజరయ్యారు. ఈరోజు ఉదయం చెన్నై నుంచి ప్రత్యేకమైన విమానంలో విజయ్ ఢిల్లీకి చేరుకున్నట్టు తెలుస్తుంది. సిబిఐ కార్యాలయంలో అధికారుల ముందు విజయ్ హాజరయ్యారు. కరూర్ లో టీవీ కే ప్రచార సవ సందర్భంగా జరిగిన తొక్కేసేలాటలో దాదాపుగా 401 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం మనందరికీ తెలిసిందే. 41 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా చాలా కలకలం సృష్టించింది. అయితే ఈ ఘటనపై సుప్రీంకోర్టు స్పందిస్తూ సిబిఐ విచారణకు విజయ్ ని ఆదేశించింది. దీంతో విచారణ చేపట్టిన సిబిఐ అధికారులు ఘటన స్థలాన్ని పూర్తిగా పరిశీలించి ఆధారాలు సేకరించినట్టుగా సమాచారం.
ఘటన స్థలాన్ని అధికారులు పూర్తిగా పరిశీలించి పలువురు ప్రత్యక్ష సాక్షులను విచారించిన అధికారులు విచారణకు రమ్మంటూ ఇటీవలే విజయ్కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సోమవారం విజయ్ ఢిల్లీలోని సిబిఐ ఆఫీస్ కు వెళ్లారు. అయితే ఆపోజిట్ పార్టీ అయినా డీఎంకే కుట్రగా విజయ్ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఘటనకు సంబంధించిన అసలు నిజాలు బయటకు రావాలి అని, సమగ్ర స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని విజయ్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై టీవీ కే తరఫున ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే న్యాయస్థానం సిబిఐ విచారణకు ఆదేశించగా విచారణకు సహకరిస్తానని విజయ ప్రకటించగా, తన నాయకుడు విజయ్కు భద్రత కల్పించాలని టీవీకి పార్టీ ఢిల్లీ పోలీసులకు విజ్ఞప్తి చేయడం జరిగింది.
మరి సిబిఐ విచారణలో తర్వాత అసలు నిజాలు బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సిబిఐ అధికారులు విజయ్ ని ఎలా ప్రశ్నించబోతున్నారు, విజయ్ ఎలాంటి సమాధానాలు చెప్పబోతున్నారు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సంఘటనవై పూర్తి ముందున్న రోజుల్లో వెలువడచు. ఈ వార్తపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.? ఆ ప్రమాదానికి కారణము ఆపోజిట్ అధికారుల? లేక ప్రజలు ఎక్కువ వస్తారు అని అంచనా వేయలేకపోయారా?
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0