భార్యను కాపురానికి పంపలేదన్న కోపం… విజయవాడలో అత్తను హత్య చేసిన అల్లుడు
విజయవాడ సింగినగర్‌లో భార్యను కాపురానికి పంపలేదన్న కోపంతో అత్తను అల్లుడు హత్య చేసిన దారుణ ఘటన కలకలం రేపింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
* విజయవాడ సింగ్ నగర్లో హత్య
* భార్యను కాపురానికి పంపించట్లేదు అని కారణంగా?
* అత్తను దారుణంగా చంపిన అల్లుడు?
* పూర్తి వివరాలు లోనికి వెళ్తే :
fourth line news : విజయవాడలోని సింగినగర్ లో దారుణమైన హత్య. భార్యను కాపురానికి పంపించట్లేదు అని ఏకంగా అతను చంపిన అల్లుడు. ఈ ఘటన ఇప్పుడు అందరిని షాక్కుకు గురిచేసింది.
విజయవాడలోని సింగ్ నగర్ కు చెందిన కోల దుర్గా కుమార్తెకు నాగసాహిత వివాహము అయ్యింది. అయితే దంపతుల మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతూ ఉన్నాయి. గొడవల నేపథ్యంలో ఆమె పుట్టింటికి వచ్చేసింది. అయితే ఈ క్రమంలోనే భార్యను తనతో కాపురానికి పంపించండి అని అత్తతో మాట్లాడాడు. ఆమె అంగీకరించకపోవడంతో నాగ సాహితీ ఆగ్రహానికి గురై కోపంతో తన కొత్త ఇంటికి వెళ్లి కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఈ దాడిలో అత్త కొత్తిమీర గాయాలు పాలవడంతో వెంటనే అమీన్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పొందుతూ ఆమె అక్కడే మరణించింది.
అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని నాగసాయిని అదుపులోనికి తీసుకున్నారు. నాగసాయి బ్రతుకుతెరువు కోసం ఒక బట్టల దుకాణంలో పనిచేస్తున్నాడు అని సమాచారం. అతని దారుణంగా హత్య చేసిన అతడిని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గతంలో కూడా నాగసాయి భార్య అతనిపైన పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఎంత కోపము వచ్చినా కూడా కోపాన్ని అనుష్క గుణము ఉండాలి అని చుట్టుపక్కల ఉన్న ప్రజలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ అత్తపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0