రోడ్డు రోలర్ కింద పడి అసిస్టెంట్ ఇంజినీర్ మృతి.. CCTVలో షాకింగ్ దృశ్యాలు
పుణేలో రోడ్డు నిర్మాణ పనుల సమయంలో రోలర్ కింద పడి అసిస్టెంట్ ఇంజనీర్ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన CCTV దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
రోడ్డు రోలర్ కింద పడి చనిపోయిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ వ్యక్తి. అదృశ్యాలు అని సీసీటీవీ లో రికార్డయ్యాయి. ఇంతకీ అక్కడ ఏం జరిగింది అంటే:
1. ప్రమాదం జరిగింది మహారాష్ట్రలోని పూణే లో
ఓ అసిస్టెంట్ ఇంజనీరింగ్ డ్యూటీలోనే రానాలు కోల్పోవలసి వచ్చింది. నిజానికి అక్కడ జరిగిన సంఘటన ఏంటి అంటే. రోడ్డు వేస్తుండగా రోలర్ వెనకాలే ఉంటూ రోడ్డు రోలర్ నడుపుతున్న డ్రైవర్ కి ఆదేశాలు ఇస్తూ ఉన్నాడు ఆ వెహికల్ ఒకేసారిగా వెనక్కి రావడంతో దాని కింద పడిపోవడం జరిగింది. ఆ బరువైన వెహికల్ మీదికి ఎక్కినప్పుడు ఆ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఈ దృశ్యాలు అన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి.
నిజానికి ఆ డ్రైవర్ నిర్లక్ష్యమైతే లేదు. ఆ ఇంజనీరింగ్ వెహికల్ వెనకాలే ఉండటం వల్లనే ఈ ప్రమాదం జరిగింది అని స్పష్టమవుతుంది. మనమే పని చేసినా కూడా జాగ్రత్తగా ఉండాలి అని ఈ వీడియో మనకి తెలియజేస్తుంది.
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. రోడ్డు పనులు సమయంలో భద్రత నిబంధనలు పాటించారా లేదా అనే అంశాలపై విచారణ
చేపడుతున్నారు. అలాగే డ్రైవర్ని అద్విలోనికి తీసుకొని డ్రైవర్ నిర్లక్ష్యం ఉందా? సరైన హెచ్చరిక సంకేతాలు ఉన్నాయా? అనేక కోణాల్లో విచారణ చేపడుతున్నారు.
ఈ ఘటన మరోసారి రోడ్డు నిర్మాణం పనుల్లో భద్రత ఎంత కీలకమో గుర్తు చేస్తుంది అని ప్రజలు ఈ వీడియోను చూసిన తర్వాత వారి అభిప్రాయాలను తెలియజేస్తూ. భారీ యంత్రాల దగ్గర పనిచేసే సిబ్బందికి తగిన సేఫ్టీ చర్యలు, స్పష్టమైన కమ్యూనికేషన్, జాగ్రత్తలు తప్పనిసరిగా ఉండాలి అని డిమాండ్ వినిపిస్తుంది.
रोड रोलरखाली चिरडल्याने सुपरवायझरचा मृत्यू#akurdi #pcmc #PimpriChinchwadMunicipalCorporation #roadroller #accident pic.twitter.com/ZNMopu5gBN — Mahaenews (@mahae_news) January 11, 2026
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0