రజనీ-కమల్ మూవీ: డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
రజినీకాంత్ 173వ సినిమాను కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. డైరెక్టర్‌గా ‘డాన్’ ఫేమ్ సీబీ చక్రవర్తి ఎంపికయ్యారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుందా? పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
* సూపర్ స్టార్ రజినీకాంత్ 173 వ చిత్రం.
* ఈ సినిమా కమల్ హాసన్ నిర్మాణంలో రాబోతుంది.
* సినిమాకి డైరెక్టర్ ఎవరో తెలుసా?
* ఈ సినిమా సంక్రాంతికి రానుంది ?
ఫోర్త్ లైన్ న్యూస్ కథనం : రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మాతగా తరగెక్కుతున్న చిత్రం. సూపర్ స్టార్ రజినీకాంత్ 173వ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాను కమలహాసన్ నిర్మిస్తున్నాడు అనే విషయం తెలిసిందే. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ను 'డాన్' ఫేమ్ సిబి చక్రవర్తి డైరెక్ట్ చేయబోతున్నారు.
అయితే మొదట్లో ఈ సినిమాను సుందర్. సి ప్రాజెక్టులో ఉన్న కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకుంటున్నారు అని సమాచారం వస్తుంది. అయితే దీంతో ఆ ఛాన్స్ ఇప్పుడు సిబికి దక్కింది. ఈ సినిమా అయితే భారీ అంచనాల మధ్య వచ్చే సంవత్సరానికి సంక్రాంతికి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటినుంచి సూపర్ స్టార్ రజిని అభిమానులు సినిమా కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తూ ఉన్నారు. అందులో భాగంగా నిర్మాత కమల్ హాసన్ కాబట్టి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో కూడా ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. మరి సినిమా ఏ విధంగా ఉండబోతుంది రజినీకాంత్ కెరియర్ లో అదరగొట్టే సినిమాగా మారిపోతుందా? మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0