WPL 2026: RCB vs యూపీ వారియర్స్ – టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ
WPL 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs యూపీ వారియర్స్ మధ్య జరుగుతున్న కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన RCB ఫీల్డింగ్ ఎంచుకుంది. జట్ల వివరాలు, లైవ్ టెలికాస్ట్ సమాచారం, మ్యాచ్ విశేషాలు తెలుసుకోండి.
* WPL మ్యాచ్లకు రంగం సిద్ధం.
* అభిమానుల్లో కొత్త జోష్, కొత్త ఉత్సాహం?
* ఈరోజు ఆర్ సి పి vs యూపీ వారియర్స్
* రెండు బలమైన టీముల మధ్య యుద్ధం?
* పూర్తి వివరాలు లోనికి వెళ్తే :
fourth line news :2026 లో మరో కీలకమైన మ్యాచ్కు రంగం సిద్ధమైంది. wpl మ్యాచ్లో యూపీ వారియర్స్ తో జరుగుతున్న ఈ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు { RCB } టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం జరిగింది. పిచ్ పై తేమ ఉండటం, డ్యూ ప్రభావం ఉండొచ్చు అన్న అంచనా తోనే RCB ఫీలింగ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
యూపీ వారియర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్లో ఇరుజట్లు కూడా బలమైన కాంబినేషన్తో పోరుకు సిద్ధమయ్యాయి. RCB కి నాయకత్వం వహిస్తున్న స్మృతి మంధానా బ్యాటింగ్ లోను, అటు బాలింగ్ లోను రెండిట్లోనూ సమతల్యంగా ఆడిగలిగిన ప్రతిభ ఉన్నది. మరోవైపు చూసుకుంటే యూపీ వారియర్స్ కెప్టెన్గా మెగ్ లానింగ్ కూడా ఎంతో అనుభవం బలమైన అభ్యర్థిగా ఉండబోతుంది. ఈ రెండు టీములో ఏ టీం గెలుస్తుందో చూడాల్సి ఉంది.
యూపీ వారియర్స్ జట్టు :
కిరణ్, మెగ్ లానింగ్ (కెప్టెన్), లిచ్‌ఫీల్డ్, హర్లిన్ డియోల్, దీప్తి శర్మ, శ్వేతా షెహ్రావత్, డాటిన్, ఎక్లెస్టోన్, శోభన, శిఖా పాండే, క్రాంతి గౌడ్
బ్యాటింగ్‌లో లానింగ్ – లిచ్‌ఫీల్డ్ జోడీపై భారీ ఆశలు ఉండగా, ఆల్‌రౌండర్ దీప్తి శర్మ, స్పిన్ స్టార్ ఎక్లెస్టోన్ మ్యాచ్ దిశను మార్చగల కీలక ఆటగాళ్లుగా నిలవనున్నారు.
ఆర్సీబీ జట్టు:
హారిస్, స్మృతి మంధానా (కెప్టెన్), హేమలత, గౌతమి, రిచా ఘోష్, రాధ యాదవ్, నాడిన్ డి క్లెర్క్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, లిన్సే స్మిత్, లారెన్ బెల్
* ఈ మ్యాచ్ను హాట్ స్టార్ మరియు స్టార్ స్పోర్ట్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు. ఇప్పటికే అటు RCB , యూపీ వారియర్స్ కి సపోర్ట్ చేయడానికి అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అభిమానుల్లో ఏ టీం గెలుస్తదా అని మ్యాచ్పై దృష్టి పెడుతున్నారు. మరి ఈ పోరులో ఏ టీం గెలుస్తదో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0