ఫిబ్రవరి 26నే పెళ్లి? ఉదయ్‌పూర్‌లో రష్మిక–విజయ్ దేవరకొండ సీక్రెట్ వెడ్డింగ్ ప్లాన్ ఇదేనా!
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి డేట్ ఫిక్స్ అయిందంటూ సోషల్ మీడియాలో హాట్ టాక్. ఫిబ్రవరి 26, ఉదయ్‌పూర్ వెడ్డింగ్ వార్తల్లో నిజమెంత?
1️⃣ ఫిబ్రవరి 26నే పెళ్లి నిజమేనా?
2️⃣ ఉదయ్‌పూర్ వెడ్డింగ్ టాక్ వెనుక అసలు నిజం ఏమిటి?
3️⃣ విజయ్–రష్మిక మౌనం… త్వరలో అధికారిక ప్రకటన వస్తుందా?
ఫోర్త్ లైన్ న్యూస్ కథనం ;రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని సోషల్ మీడియాలో అయితే విస్తృతంగా రెండోవటం జరుగుతుంది.
విజయ్ దేవరకొండ రష్మిక కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నట్టు జరుగుతున్న ప్రచారం మనందరికీ తెలిసిందే. అక్టోబర్లో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది అని సినీవర్గాలు వెల్లడించాయి. అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ఈ సెలబ్రిటీల వివాహం జరగచ్చు అని తాజాగా సోషల్ మీడియాలో ప్రచారము జరుగుతుంది.
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో సన్నిహితుల సన్నిహితుల మధ్య సంక్షేమంలో ఈ వివాహం జరుగునుంది అని ప్రచారం. అయితే ఇంతవరకు విజయ్ దేవరకొండ, రష్మిక ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు మరి.
వారు పెరగటన చేసేదాకా అభిమానులు ప్రేక్షకులందరూ ఎదురుచూస్తూ ఉన్నారు. ఫోర్త్ లైన్ న్యూస్ కథనం
*మరి నిజంగా వీరు వివాహం చేసుకుంటారా !
*వీరి మధ్యలో ఉన్నది స్నేహమా లేకపోతే ప్రేమ?
*మీకు అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0