దళపతి విజయ్ చివరి సినిమా అనిల్ రావిపూడితోనేనా? భగవత్ కేసరి
దళపతి విజయ్ చివరి సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తారా? భగవత్ కేసరి రీమేక్‌పై దర్శకుడు చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.
* విజయ్ హీరోగా 'భగవత్ కేసరి రీమిక్స్ ?
* మన శంకర వరప్రసాద్ మూవీ ఇంటర్వ్యూలో ?
* విజయ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ ఉంటుందా?
* భగవద్ కేసరి పై విజయం అన్నారు ?
వరుస హిట్టులతో వెళుతున్న దర్శకుడు అనిల్ రావు పొడి కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మన శంకర వరప్రసాద్ గారు మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అనిల్ రావు పడి విజయ్ చివరి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం నాకు వచ్చింది అని ఇంటర్వ్యూలో భాగంగా తెలియజేశారు. అలాగే తలపతి విజయ్ గారు తన చివరి సినిమాకు దర్శకత్వం చేయాలి అని అడిగారు అని వెల్లడించారు.
భగవత్ కేసరి మూవీ పై ఆయనకు ఎంతో నమ్మకం ఉంది గతంలో ఈ సినిమాను రీమిక్స్ చెయ్యాలి అని నా దగ్గరకు వచ్చారు అని వెల్లడించారు. కానీ విజయ్ గారితో స్ట్రైట్ సినిమా చేయాలని ఉద్దేశంతోనే నేను రీమేక్ సినిమాకు ఒప్పుకోలేదు. రెండవది ఇది విజయ్ చివరి సినిమా కాబట్టి రీమిక్స్ చేస్తే ఎలా ఉంటుందన్న భయం కూడా ఉంది అని అయినా అభిప్రాయాన్ని తెలియజేశారు. అందుకనే దర్శకత్వం చేసే ధైర్యం చేయలేకపోయాను అని ఇంటర్వ్యూ ద్వారా పేర్కొన్నారు.
అయితే బాలకృష్ణతో తీసిన భగవత్ కేసరి సినిమా విజయగారికి చాలా నచ్చడంతో, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సినిమాను వదిలిపెట్టేది లేదు ఈ సినిమాను రీమిక్స్ చేస్తానని అనిల్ రావు పూడికి తెలిపారు . విజయ్ మూవీ " జన నాయాగన్ " మూవీ ప్రేక్షకులు ముందుకు వచ్చినప్పుడు అన్ని రికార్డులు బద్దలు కొడుతుంది అని పూర్తి నమ్మకంతో ఉన్నాను అని తెలిపారు. అందులో ఎలాంటి సందేహము లేదని ఆయన స్పష్టము చేశారు.
అనిల్ రావిపూడి, విజయ్ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరి భగవత్ కేసరి రీమిక్స్ చేస్తారా లేదా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి?
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0