విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి వార్తలు.. 26వ తేదీపై విజయ్ అదిరిపోయే కామెంట్!

విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరి 26న పెళ్లి జరగబోతుందన్న ప్రచారంపై విజయ్ దేవరకొండ ఎయిర్‌పోర్ట్‌లో స్పందించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

flnfln
Feb 16, 2026 - 11:16
 0  3
విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి వార్తలు.. 26వ తేదీపై విజయ్ అదిరిపోయే కామెంట్!

* విజయ్, రష్మిక పెళ్లి టాపిక్ మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ 

* ఒక కెమెరామన్ అడిగిన ప్రశ్నకు విజయ్ రిప్లై 

* 26 తేదీ వెయిటింగ్ ఎందుకు అలాగని వస్తుంది కదా.

fourth line news : ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకోనున్నారనే ప్రచారం మధ్య హీరో విజయ్ దేవరకొండ రియాక్షన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. రష్మిక మందన్నతో కలిసి పెళ్లి వార్తలు ఊపందుకున్న సమయంలో, నిన్న రాత్రి వీరిద్దరూ వేర్వేరుగా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ఈ సందర్భంగా “26వ తేదీ కోసం వెయిట్ చేస్తున్నాం” అని ఓ కెమెరామెన్ చెప్పగా, విజయ్ సరదాగా “వెయిటింగ్ ఎందుకు? ఎలాగైనా వస్తుంది కదా 26th” అని సమాధానం ఇచ్చారు.

ఇదిలా ఉండగా, పెళ్లి ఏర్పాట్ల కోసమే వీరిద్దరూ జైపూర్ వెళ్లినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.