విజయ రెడ్డి ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. అసలు
చల్లపల్లిలో పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి విజయ రెడ్డి కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారనే అంశంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు చదవండి.
* ఆత్మహత్య చేసుకోవలసిన అవసరం ఏమిటి?
* పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి
* ఆత్మహత్యకు కారణాలు ఏంటివే ఇంకా వెలుగులోనికి రావాల్సి ఉంది?
* పోలీసులు చెప్పిన ప్రకారం అయితే:
ఫోర్త్ లైన్ ప్రతినిధి : విజయ రెడ్డి ఆత్మ కేసులో వీడని మిస్టరీ. నిజ నిజాలు బయటికి రావాల్సి ఉంది. చల్లపల్లిలో పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి విజయ రెడ్డి ఆత్మహత్య గురించి తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలిసిందే. ఇంకా ఆత్మహత్య కేసు మిస్టరీగానే ఉంది. పోలీసులు వెల్లడించిన ప్రకారం ఆమె వాట్సప్ రికార్డ్స్ లో ఇలాంటి అనుమానాస్పద అంశాలు ఏమీ లేవు అని చెప్పారు.
అయితే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందన్న దానిపై క్లారిటీ అయితే లేదు. ఆమెకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు అయితే లేవు, ఎందుకంటే ఆమె లక్ష వరకు జీతం, అద్దెలు, దుబాయ్ లో ఉండి అక్కడ వర్క్ చేస్తున్న భర్త జీవితం కూడా ఆమె అకౌంట్లోకి వస్తుందని పోలీసులు వెల్లడించారు. ఇంతకీ విజయ రెడ్డి ఆత్మహత్య రహస్యం ఏంటి అనే విషయాలు ఇంకా వెలుగులోనికి రావాల్సి ఉంది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0