ఖమ్మం అభివృద్ధి చెందటానికి ముందడుగు వేసిన మంత్రి తుమ్మల? రేపే పర్యటన...?

ఖమ్మం జిల్లాలో అభివృద్ధి పనులకు ఊతమిస్తూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రేపు ఖమ్మం పర్యటనకు రానున్నారు. రజాక కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన, అర్బన్ ప్రైమర్ కేర్ సెంటర్ ప్రారంభం చేయనున్నారు.

flnfln
Jan 27, 2026 - 19:57
 0  4
ఖమ్మం అభివృద్ధి చెందటానికి ముందడుగు వేసిన మంత్రి తుమ్మల? రేపే పర్యటన...?

* తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం పర్యటన 

* ఖమ్మం అభివృద్ధి పనులకు శంకుస్థాపన 

* రజాక కమ్యూనిటీ హాల్ నిర్మాణం 

* మంత్రి క్యాంప్ కార్యాలయం సిబ్బంది ఆదేశం!

ఖమ్మం ప్రతినిధి ఫోర్త్ లైన్ న్యూస్ : ఖమ్మం నగరం కూడా చిన్న చిన్నగా అభివృద్ధి బాటలో ముందుకు వెళుతూ ఉంది. ఖమ్మం జిల్లాలో గెలిచిన తుమ్మల నాగేశ్వరరావు రేపు ఖమ్మం లో పర్యటించబోతున్నారు. ఆయన యొక్క పర్యటన ను విజయవంతం చేయాలి అని మంత్రి క్యాంప్ కార్యాలయం సిబ్బంది కోరారు m

ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు రేపు ఉదయం 11 గంటలకు 36 వ డివిజన్ గాంధీ చౌక్ లో రజాక కమ్యూనిటీ హాల్ ప్రారంభించడానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ట్యాంక్ రోడ్ లో నిర్మించిన అర్బన్ ప్రైమర్ హాల్ కేర్ సెంటర్ ను కూడా ప్రారంభించనున్నారు. కాబట్టి శ్రేణులు, అధికారులు ప్రజలందరూ తుమ్మల నాగేశ్వరరావు పర్యటన ఘనవిజయం చేయాలి అని పార్టీ అధికారులు వెల్లడించారు. 

ఇంకా ఖమ్మంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగితే బాగుంటుందో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.