బ్రెజిల్‌లో కుండపోత వర్షాలు… కొండచరియల విరిగిపాటుతో 30 మంది మృతి
బ్రెజిల్‌లో కుండపోత వర్షాలు భారీ నష్టం కలిగించాయి. మినాస్ గెరైస్ రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడటంతో 30 మంది మృతి చెందగా, వందల మందిని రెస్క్యూ బృందాలు కాపాడాయి. పూర్తి వివరాలు చదవండి.
* బ్రెజిల్లో భారీ బీభత్సం సృష్టించిన వర్షం
* 30 మళ్లీ చనిపోయినట్టు వెల్లడి
* రెస్క్యూ బృందాలు 200 మందికి ప్రజలను కాపాడారు.
* పూర్తి వివరాల్లోనికి వెళ్తే
fourth line news : బ్రెజిల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రికార్డు స్థాయిలో 584MM వర్షపాతం నమోదవడంతో మినాస్ గెరైస్ రాష్ట్రంలో నది ఉప్పొంగి పలు ప్రాంతాలను ముంచెత్తింది. జుయిజ్ డిఫోరా, ఉబా పట్టణాల్లో కొండచరియలు విరిగిపడి 30 మంది చనిపోగా, 39 మంది గల్లంతయ్యారు. రెస్క్యూ బృందాలు 200 మందికి పైగా ప్రజలను కాపాడాయి. నిర్వాసితులకు సాయం అందించడానికి శ్రమిస్తున్నట్లు బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వా వెల్లడించారు. వార్తపై మీకు అభిప్రాయాన్ని తెలియజేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0