ఫేస్‌బుక్ స్నేహం ప్రాణాంతకం! స్నేహితుడిపైనే దాడి చేసి కారు, ఐఫోన్ దోచుకున్న ముగ్గురు ....
ఫేస్‌బుక్ స్నేహం ఎంత ప్రమాదకరమో ఈ ఘటనతో స్పష్టమైంది. విజయవాడలో స్నేహితుడిపై దాడి చేసి కారు, ఐఫోన్ దోచుకున్న ముగ్గురికి కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. సోషల్ మీడియా స్నేహంలో జాగ్రత్త అవసరం.
* ఫేస్బుక్లో స్నేహితులెక్కువయ్యారా !
* కొంచెం జాగ్రత్త మిత్రమా ఎందుకు అంటే?
* స్నేహితుడి పై దాడి చేసి కారు, ఐఫోన్లు చోరీ
* నిందితులకు ఐదు సంవత్సరాలు శిక్ష, 10,500 జరిమానా
* పూర్తి వివరాల్లోనికి వెళ్తే :
fourth line news : మీ ఫేస్బుక్ కి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తున్నాయా ! జరా జాగ్రత్త! ఫేస్బుక్ స్నేహం ఎంత ప్రమాదమో ఈ సంఘటన చూస్తే మనకి అర్థమవుతుంది. ఫేస్బుక్ స్నేహితుడిపై ముగ్గురు స్నేహితుల దాడి చేసి తన దగ్గర ఉన్న కారు, ఐఫోన్ లాక్కున్నారు ! నరేష్, షేక్ అహ్మద్, వేణులకు.
2020 లో విజయవాడ ఒక లాడ్జిలో ఫణీంద్ర అనే వ్యక్తిని కొట్టి వాహనం ఎత్తుకెళ్లినందుకు గవర్నర్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజు అవడంతో న్యాయస్థానం ఇచ్చిన తిరుపతి ఆ ముగ్గురికి మతిపోయింది. కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే ఒక్కొక్కరికి రూ. 10,500 జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఇకనైనా ఫేస్బుక్, సోషల్ మీడియా స్నేహానికి దూరంగా ఉండండి. లేకపోతే మీ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉండొచ్చేమో. అలా అని అందరూ చెడ్డవాళ్ళు అని కాదు, అలానే అందరూ మంచివాళ్లు అన్నది కాదు. అది జాగ్రత్తలో మనం ఉంటే అది మనకే మంచిది. ఈ వార్తను సోషల్ మీడియా ఎక్కువగా ఉపయోగించే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0