అల్లరి నరేష్ ఇంట విషాదం! తాతగారు కన్నుమూత… ఆ బంధాన్ని గుర్తు చేసుకుంటూ కంటతడి

హీరో అల్లరి నరేష్ తాత ఈదర వెంకట్రావు మృతి చెందారు. కుటుంబాన్ని కమ్మేసిన విషాదం, అంత్యక్రియల వివరాలు, సినీ ప్రముఖుల సంతాప సందేశాలు పూర్తి సమాచారం ఇక్కడ.

flnfln
Jan 20, 2026 - 15:51
 0  3
అల్లరి నరేష్ ఇంట విషాదం! తాతగారు కన్నుమూత… ఆ బంధాన్ని గుర్తు చేసుకుంటూ కంటతడి

* సినీ ఇండస్ట్రీలో మరణాలు! 

* అల్లరి నరేష్ తాతగారు తుదిశ్వాస విడిచారు.

* తీరని దుఃఖం లోనికి వెళ్లిన అల్లరి నరేష్ 

* తాత గారితో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆవేదన వ్యక్తం 

* పూర్తి వివరాలు లోనికి వెళ్తే : 

fourth line news : సినీ హీరో అల్లరి నరేష్ ఇంట్లో బాధాకరమైన విషయం చోటు చేసుకుంది. నరేష్ తాత, ఈవీవీ సత్యనారాయణ తండ్రి ఈదర వెంకట్రావు ఈరోజు తెల్లవారుజామున మరణించినట్టు తెలుస్తుంది. ఆయన వయసు దాదాపుగా 90 సంవత్సరాలు. వృద్ధాప్యం కారణంగా మరియు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అల్లరి నరేష్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. స్వగృహంలో మంగళవారం అయినా తుది శ్వాస విడిచారని పేర్కొన్నారు. 

అయినా అంత్యక్రియలు పశ్చిమగోదావరి జిల్లా కొరుమావిడిలో నిర్వహించినట్టు తెలిపారు. అల్లరి నరేష్ తాతగారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు వెంకట్రావు మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. 

కుటుంబ వివరాల్లోనికి వెళ్తే : 

ఈధర వెంకట్రావు, వెంకట్ రత్న దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. . పెద్ద కుమారుడు ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ 2011 లోని కన్నుమూశారు. ఈవీవీ సత్యనారాయణ తల్లి వెంకట్ రత్నం 2019లో చనిపోయారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.