ధురంధర్' పాకిస్థాన్లో నంబర్-1లో నిలవడం విశేషం.

రణవీర్ సింగ్ నటించిన దురంధర్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డులు సృష్టిస్తోంది. మూడు రోజుల్లో 7.9 మిలియన్ వ్యూస్, ఏడు దేశాల్లో టాప్ 10లో నిలిచింది, పాకిస్తాన్‌లో నెంబర్ వన్‌గా ట్రెండ్ అవుతోంది.

flnfln
Feb 5, 2026 - 11:14
 0  4
ధురంధర్' పాకిస్థాన్లో నంబర్-1లో నిలవడం విశేషం.

* రికార్డులు సృష్టించడం కాదు, బద్దలు కొట్టడమే! 

* పాకిస్తాన్ దేశంలో నెంబర్ వన్ సినిమాగా నిలిచింది 

* ఏడు దేశాలలో టాప్: 10 గా నిలిచిన దురంధర్ 

* Netflix కూడా దూసుకుపోతుంది 

* పూర్తి వివరాలు లోనికి వెళ్తే: 

  fourth line news : దురంధర్ చిత్రం రికార్డుల సాయిలు దూసుకుపోతుంది. రణవీర్ సింగ్ నటించిన ' దురంధర్ ' ఓటిటిలోనూ రికార్డులు స్థాయిలో దూసుకుపోతుంది. ఈ చిత్రం గత నెల 30న ఓటిపి సంస్థ అయిన నెట్ఫ్లిక్స్ లో విడుదలయ్యింది. విడుదలైన మూడు రోజుల్లోనే 7.9 M న్యూస్ సాధించింది. యానిమల్' (6.2M), ఫైటర్' (5.9M), 'పుష్ప -2' (5.8M) రికార్డులను బద్దలు కొట్టి కొత్త రికార్డులు సృష్టించింది. 

థియేటర్లలో దాదాపు భారీ విజయం సాధించి రూ : 1300 కోట్లు రాబట్టింది. ఈ సినిమా ఇప్పుడు OTT లో ఎక్కడ తగ్గేదేలే అంటుంది. ఏడు దేశాల్లో టాప్ టెన్ లో నిలిచింది. దురంధర్ సినిమా పాకిస్తాన్లో కూడా నెంబర్ వన్ లో నిలవడం విశేషంగా మారింది. సినిమాపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి!

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.