తమిళ్ నటుడు రాజేంద్రన్ గుండు వెనుక ఇంత షాకింగ్ కథ ఉందా? 20 ఏళ్ల నాటి నిజం తెలిస్తే కళ్లలో నీళ్లు!
తమిళ నటుడు రాజేంద్రన్ గుండు వెనుక ఉన్న అసలు కథ ఏంటి? 20 ఏళ్ల క్రితం జరిగిన ప్రమాదం నుంచి 500 సినిమాల సక్సెస్ వరకు ఆయన ప్రయాణం మీకు ప్రేరణనిస్తుంది.
* తమిళ్ నటుడు రాజేంద్రన్ గుండు వెనుక ఉన్న స్టోరీ ?
* ఆ గుండుకు ఉన్న స్టొరీ 20 ఏళ్ల నాటి కథ
* 500 సినిమాల్లో నటించిన సూపర్ విలన్ & కమిడియన్
* అందరికీ ఇన్స్పిరేషన్ గా ఉన్న ఆయన గుండు స్టోరీ?
fourth line news : ప్రముఖ తమిళనాడు గుండు గురించి చాలా మందికి తెలియదు. ఆ గుండు వెనకాల ఉన్న స్టోరీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ! రాజేంద్రన్ 20 ఏళ్ల క్రితం ఒక బైక్ నుంచి జిమ్ చేస్తూ ఒక కెమికల్ లో పడిపోయారు.. ఆ కెమికల్ వల్ల అలర్జీ వచ్చి తన తల వెంట్రుకలు మరియు కనుబొమ్మలు సైతం కోల్పోవాల్సి వచ్చింది.
తల వెంట్రుకలు పోయిన ఆయనలో ఉన్న ఆత్మవిశ్వాసము కోల్పోలేదు. జుట్టు లేకపోయినా కూడా ఆ గుండుతోనే మంచి పేరు, అభిమానులను ఆయన సంపాదించారు. రాజేంద్రన్ పూర్తిగా గుండెతో పవర్ఫుల్ విలనుగా, కమెడియన్ గా దాదాపు 500 సినిమాల్లో నటించారు. తను జుట్టు కోల్పోయిన కూడా సినిమాలో కనిపించాలి అని ఆత్మవిశ్వాసము కోల్పోకుండా ఉండి అద్భుతమైన క్యారెక్టర్ చేసి అభిమానులను ఎంతో సంతోషపెట్టారు.
రాజేంద్రన్ 500 పైగా సినిమాలు నటించి మంచి గుర్తింపును సాధించారు. అనుకోకుండా కెమికల్ లో పడిపోయిన కూడా తన తల వెంట్రుకలు కనుబొమ్మలు కోల్పోయిన కూడా. సినిమాలు చేయొచ్చు అని స్ఫూర్తి ఈ నటుడు నుంచి మనము నేర్చుకోవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు ఉన్న కాలములో చాలామంది అందంగా లేము అని, రాలిపోతుంది అని, పొట్టిగా ఉన్నాము చాలా బాధిపతి పోతూ ఉంటారు. కానీ తమిళనాడు గురించి ఆయన గుండు గురించి మనము తెలుసుకుంటే చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. మరి ఆయన గురించి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. మనలో లోపాలు ఉన్నా కూడా ఆ లోపాలను మన విజయాలుగా మార్చుకుంటే మనము సంతోషంగా జీవిస్తాము అని ఉదాహరణ ఈయన అని మనము తెలుసుకోవాలి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0