భారీ వరదల బీభత్సం: ఇండోనేషియా–శ్రీలంక–థాయ్‌లాండ్‌లో ఎనిమిది వందల ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన
ఇండోనేషియా, శ్రీలంక, థాయ్‌లాండ్‌లలో భారీ వరదలు బీభత్సం సృష్టించి మొత్తం 800 మంది మృతి. లక్షలాది మంది ప్రభావితులు. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్న పరిస్థితిలో అంతర్జాతీయ సహాయం అత్యవసరం. – Fourth Line News
* 800 మంది మృతి వరదల కారణంగా
* ఇండోనేషియా, శ్రీలంక, థాయ్లాండ్లో భారీ వర్షాలు
* ఇండోనేషియా 440 మరణించారు
* థాయ్లాండ్లో 200 , శ్రీలంకలో 170 మంది మరణించారు
* ప్రజల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థ దూరం
* వరదల కారణంగా కొన్ని లక్షల మంది ప్రభావితమయ్యారు
* ఇతర దేశాలు వాళ్ళకి సహాయం చేయాలి
వరదలు బీభత్సాన్ని సృష్టించాయి దాదాపుగా 800 మంది మృతి చెందారు. ఇండోనేషియా, శ్రీలంక, థాయ్లాండ్లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టించడం జరిగింది. ఈ వరదలు కారణంగా కొండ చర్యలు విరిగిపడి ఇండోనేషియాలో దాదాపుగా 440 మంది మరణించారు, అలాగే శ్రీలంకలో 200 మంది, థాయ్లాండ్లో 170 మంది మరణించారు . ప్రజలు వందల సంఖ్యలో గల్లంతయ్యారు అని తెలుస్తుంది.
వేలాది ఇల్లులు రోడ్లు వాహనాలు అన్ని వరదకి కొట్టుకొని పోయాయి. ఈ వరదల కారణంగా ప్రజల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. ఈ వరదలు కారణం వల్ల థాయ్లాండ్లో 30 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. ఇండోనేషియాలో 11 లక్షలు మంది, శ్రీలంకలో ఐదు లక్షల మంది ప్రజలు ప్రభావితం అయ్యారు.
దాదాపుగా ఎనిమిది వందల మంది ఈ వర్దల ముప్పులో పడే చనిపోయారు. ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతాయో మరి. ప్రభుత్వాలు ఏమి చేయలేని స్థితి. లక్షల మంది ప్రజలు వరదల కారణంగా గల్లంతయ్యారు. కార్లు ఇల్లులు రోడ్లు విద్యుత్ స్తంభాలు అన్ని వరద దాటికి కొట్టుకుపోయాయి. ప్రభుత్వం ప్రజల మధ్య కమ్యూనికేషన్ దూరమయింది.
ఆ దేశాలకి ఇతర దేశాలు సహాయం చేయాలి.
* నష్టపోయిన ఆ దేశాలన్నిటికీ మిగతా దేశాలు సహాయంగా నిలబడాలి.
* మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
* fourth line news
శ్రీలంకలో భారీ వరదలకు 56 మంది మృతి
దిత్వా తుపాను ప్రభావంతో శ్రీలంకలో ఆకస్మిక వరదలు, కొండచరియలు ఏర్పడి 56 మంది మృతి చెందారు మరో 21 మంది గల్లంతు అయ్యారు.
దిత్వా తుపాను ప్రభావంతో 600కి పైగా ఇళ్లు, పాఠశాలలు దెబ్బతినగా, వంతెనలు, రహదారులు కొట్టుకుపోయాయి.#SriLankafloods… pic.twitter.com/BEYmwSQ5tO — greatandhra (@greatandhranews) November 28, 2025
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0