ట్రంప్ ప్రయాణిస్తున్న విమానం ఎందుకు యూ-టర్న్ తీసుకుంది? దావోస్ పర్యటనలో ఏమైంది?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో యూ-టర్న్ తీసుకున్నారు. దావోస్ పర్యటనలో చోటు చేసుకున్న పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

flnfln
Jan 21, 2026 - 12:23
 0  4
ట్రంప్ ప్రయాణిస్తున్న విమానం ఎందుకు యూ-టర్న్ తీసుకుంది? దావోస్ పర్యటనలో ఏమైంది?

* ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంలో ఏం జరిగింది 

* ఇంకో విమానంలో వెళ్లాల్సి వచ్చిందా? 

* స్విట్జర్లాండ్) పర్యటనకు ఎందుకు వెళ్తున్నారు 

 fourth line news : అమెరికా అధ్యక్షుడు ప్రయత్నిస్తున్న అభిమానానికి ఏమైంది? ఇతర ఇతర దేశాల నాయకుల నుంచి వచ్చిన ప్రమాదమా ? లేక సాంకేతిక లోపమా? ఇప్పుడు ఈ విమాన ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. పూర్తి వివరాల్లోనికి వెళితే: 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దావోస్లో సుజల్ ల్యాండ్ పర్యటనకు వెళుతుండగా విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తయి. దాదాపుగా రుణాలు ట్రంపు ప్రయాణిస్తున్న విమానం 6008 కి.మీ ప్రయాణించి. మళ్లీ యూ టర్న్ తీసుకొని మెరీల్యాండ్ ని బేస్ ఆండ్రూస్లో ల్యాండ్ అయిందని. 

అధికారులు తెలిపిన విధానమును బట్టి విమానములో చిన్న ఎలక్ట్రికల్ ఇష్యూ వచ్చింది దాంతో ట్రంప్ ప్రయాణిస్తున్న విమానము దిగి వేరే విమానంలో పర్యటనకు వెళ్లారు అని అధికారులు వెల్లడించారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.