కెనడాపై ట్రంప్ తీవ్ర హెచ్చరిక: విమానాలపై 50% టారిఫ్ విధిస్తానని వార్నింగ్!

కెనడాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కెనడియన్ విమానాలపై 50% సుంకం విధిస్తానని ప్రకటించడంతో ప్రపంచ వాణిజ్య రంగంలో కలకలం రేగింది. పూర్తి వివరాలు Fourth Line News లో చదవండి.

flnfln
Jan 30, 2026 - 10:23
 0  3
కెనడాపై ట్రంప్ తీవ్ర హెచ్చరిక: విమానాలపై 50% టారిఫ్ విధిస్తానని వార్నింగ్!

* కెనడా దేశానికి అమెరికా అధ్యక్షుడు వార్నింగ్ 

* విమానాలపై 50% సుంకం విధిస్తా !

* ఇప్పటికే కన్నడ దిగుమతులపై 100% సుంకం విధిస్తానని బెదిరింపు 

* కెనడా రవాణా శాఖ ఇంకా స్పందించలేదు ! 

fourth line news : ఎవరు వెనక్కి తగ్గినా కూడా అమెరికా అధ్యక్షుడు మాత్రం వెనక్కి తగ్గేది లేదు. కెనడా మధ్య వాణిజ్యం యుద్ధం మరింత ముదిరింది అని తెలుస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురువారం అమెరికాకు విక్రయించే విమానాలపై 50 శాతం సుంకం వేస్తాను అని ఆయన హెచ్చరించారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీతో ఆయనకు ఉన్న విభేదాల నేపథ్యంలో ఈ కొత్త హెచ్చరిక జారీ చేసినట్టుగా తెలుస్తుంది. 

జార్జియాలోని సవానా కేంద్రంగా పనిచేసే గల్ఫ్ స్ట్రీమ్ ఏరోస్పేస్ సంస్థకు చెందిన జెట్లకు కెనడా సర్టిఫై చేయడానికి నిరాకరించిందని ట్రంప్ ఆరోపించారు. దీనికి ప్రతిగా, కెనడాకు చెందిన అతిపెద్ద విమాన తయారీ సంస్థ బొంబార్డియర్ తో సహా అన్ని కెనడియన్ విమానాల ధ్రువీకరణను అమెరికా రద్దు చేస్తుంది ట్రంప్ స్పష్టం చేశారు. ఇక ఈ పరిస్థితి వెంటనే సరిదిద్దుకోకపోతే అమెరికాలో విక్రయించే ప్రతి కనీడియన్ విమానాలపై 50 శాతం సుఖం వేధిస్తాను అని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. 

గత వారంలోనే ట్రంప్ హెచ్చరించారు కెనడాతో చైనా వానిజం ఒప్పందం చేసుకుంటే, ఆ దేశము నుండి దిగుమతి అయ్యే వస్తువులన్నిటిపై 100% సుంకం వేస్తాను అని. అయితే ఇప్పటికే కన్నడ ఒప్పందం చేసుకోవడంతో ఆ సుంకాల విధింపు బై ట్రంప్ ఇలాంటి వివరాలు ఇంకా ప్రకటించలేదు. ట్రంపు చేసిన హెచ్చరికలు కి బొంబార్డియర్ సంస్థ గాని, కెనడా రవాణా మంత్రి శాఖ గాని ఎలాంటి స్పందన ఇంకా ఇవ్వలేదు. మరి నిజంగా ట్రంప్ 100% సుంకం వేస్తాడా! అనే దానిపై ఉత్కంఠ అనేది ప్రపంచ దేశాలలో ఉంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.