ప్రపంచంలోనే అతిపొడవైన కొండచిలువ… గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది!
ఇండోనేషియాలో ప్రపంచంలోనే అతిపొడవైన మలయ్ కొండచిలువ గుర్తించబడింది. 7.22 మీటర్ల పొడవు, 97 కిలోల బరువుతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది.
* Breaking news
* ప్రపంచంలో అతి పొడవైన పాము
* గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చేరింది
* 97 కిలోల బరువైన అతిపెద్ద పాము
fourth line news : మీరు ఎప్పుడైనా ప్రపంచంలోనే అతి పొడవైన కొండచిలువను చూశారా! ఇండోనేషియాలోని సులవేల ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యంత పొడవైన పామును గుర్తించడం జరిగింది. 'ఇబు బారన్' అని పిలిచే ఈ ఆడ మలయ్ కొండచిలువ (Reticulated Python) 7.22 మీటర్లు (23 అడుగుల 8 అంగుళాలు) పొడవుతో రికార్డు సృష్టించింది. జనవరి 18న దీన్ని పొడవును అధికారులు కొలిచినట్టు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తాజాగా ట్వీట్ చేయడం జరిగింది. ట్వీట్ చేసిన వెంటనే అది వైరల్ అవుతుంది. ఈ పాము మొత్తం 97 కిలోలు బరువు ఉంది. ఇంత భార్య సర్పంచ్ని చూసి అందరూ షాక్ అయిపోయారు. మీరు మీ ప్రాంతాలలో ఎప్పుడైనా పామును చూసారా!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0