విజయ్: ప్రతి ఫ్యామిలీకి సొంత ఇల్లు, సొంత బండి – కాంచీపురం
కాంచీపురం సభలో TVK పార్టీ చీఫ్ విజయ్ ప్రతి ఫ్యామిలీకి సొంత ఇల్లు, సొంత వాహనం కలగాలని ప్రకటించారు. DMK ఓటమి తప్పనిసరి అని, బీజేపీ సైద్ధాంతిక ప్రత్యర్థి అని తెలిపారు – Fourth Line News.
ప్రతి ఫ్యామిలీకి సొంత ఇల్లు సొంత బండి ఉండాలి అదేనా లక్ష్యం. విజయ్
* ప్రతి సొంత ఇల్లు సొంత బండి ఉండాలి అదే నా లక్ష్యం
* కరూర్ తొక్కిసలాట తరువాత కాంచీపురం సభలో
* DMK ఓటమి తప్పనిసరి
* బీజేపీ సైద్ధాంతిక ప్రత్యర్థి అని
fourth line news : కాంచీపురం సభలో TVK పార్టీ చీఫ్ విజయ్ ప్రతి ఫ్యామిలీకి సొంత ఇల్లు సొంత బండి ఉండాలి అదేనా కోరిక అని విజయ్ తెలిపారు. విజయ్ వచ్చే ఎన్నికల్లో DMK ఓటమి తప్పనిసరి అని TVK పార్టీ చీఫ్ విజయ్ అన్నారు.కరూర్ తొక్కిసలాట తర్వాత ఆయన తొలిసారిగా కాంచీపురం సభలో విజయ్ మాట్లాడారు. DMK తమకు రాజకీయ ప్రత్యర్థి అని, బీజేపీ సైద్ధాంతిక ప్రత్యర్థి అని సూటిగా చెప్పడం జరిగింది. డీఎంకే ప్రభుత్వం ఇసుక దోపిడీ సహా ఎన్నో రకాలుగా అవినీతికి పాల్పడుతోందని TVK పార్టీ చీఫ్ విజయ్ ఆరోపించారు.
* మరి వచ్చే ఎన్నికల్లో విజయ్ తన పార్టీని గెలిపించుకుంటాడా ?
* మీలో విజయ్ సీఎం అవ్వాలి అని ఎంతమంది కోరుకుంటున్నారు
* మీ యొక్క అభిప్రాయాన్ని తెలపాలని కోరుకుంటున్నాము. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0