AIకి భయపడాల్సిన అవసరం లేదు: విద్యార్థులకు ప్రధాని మోదీ కీలక సందేశం
ప్రధాని మోదీ AIపై కీలక వ్యాఖ్యలు చేశారు. టెక్నాలజీ వల్ల భయపడాల్సిన అవసరం లేదని, AI కొత్త ఉద్యోగ అవకాశాలు తెస్తుందని ‘పరీక్షా పే చర్చ’లో విద్యార్థులకు వివరించారు.
* భారత ప్రధాని AI గురించి ఆసక్తికరమైన విషయాలు
* AIకి భయపడాల్సిన పని లేదు: మోదీ
fourth line news : రోజురోజుకి టెక్నాలజీ అతివేగంగా అభివృద్ధి చెందుతుంది. AI కి భయపడవలసిన పనిలేదు అని మన ప్రధాన మోడీ అన్నారు. టెక్నాలజీ ఉపయోగించడం నేర్చుకోవాలి, అప్పుడే భవిష్యత్ చాలా బాగుంటుంది.
పరీక్షా పే చర్చ' 9వ ఎడిషన్లో స్టూడెంట్లతో ఆయన ముచ్చటించారు. లీడర్ గా ఎదగాలంటే చొరవ తీసుకునే మనస్తత్వాన్ని పెంచుకోవాలని అన్నారు. ఏ వయసులోనైనా స్టార్టప్స్ ఏర్పాటు చేయొచ్చని, పరిశ్రమల నిపుణులను కలిసి వాళ్లు ఎలా పని చేస్తారనేది తెలుసుకోవాలని పేర్కొన్నారు. AI వల్ల చాలామంది ఉద్యోగాలు పోతాయి అని సోషల్ మీడియాలో బాగా Viral అవుతున్నాయి. నిజమే Ai గురించి పూర్తిగా తెలుసుకుంటే ఉద్యోగాలు పోవు, ఉద్యోగాలు వస్తాయి. ఈ వార్తపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0