మున్సిపాలిటీ వర్కర్ కి చెత్తలో 23 లక్షల బంగారం దొరికింది. అతని ఏం చేశాడో తెలుసా..?
తమిళనాడులో చెత్తలో దొరికిన రూ.23 లక్షల విలువైన బంగారం, వెండిని మున్సిపల్ వర్కర్ దురై పోలీసులకు అప్పగించి నిజాయితీకి ఉదాహరణగా నిలిచాడు. తిరిగి దొరికిన పెళ్లి నగలతో కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.
* చెత్త కుప్పలో 23 లక్షల బంగారం.
* ఆ మున్సిపాలిటీ వర్కర్ ఏం చేశాడో తెలుసా
* 20 సవర్ల బంగారం, కేజీ వెండి దొరికింది.. ఏం చేశాడంటే?
* పూర్తి వివరాల్లోనికి వెళ్తే :
fourth line news : తమిళనాడు తిరువారూర్లో దురై అనే మున్సిపల్ వర్కర్ నిజాయతీ చూస్తే షాక్ అవ్వాల్సిందే. నిన్న ఉదయం చెత్తలో ఓ బ్యాగ్ కనిపించడంతో తెరిచి చూడగా అందులో బంగారు నగలు, వెండి వస్తువులు కనిపించాయి. దాన్ని ఆ బంగారాన్ని, నగలని పోలీసులకు అప్పగించాడు. అందులోని 20 సవర్ల బంగారు నగలు (160 గ్రాములు అంటే రూ.23 లక్షలు), కేజీ వెండిని యజమానులకు అప్పగించారు. నిజంగా ఇంకా దేశంలో ఇలాంటి నీతి పరులు ఉన్నారు అంటే చాలా సంతోషంగా ఉంది అని చాలామంది ఈ వార్త విన్నవారు అంటున్నారు
నిజానికి ఆ బంగారము ఆ నగరులను ఆ యజమాని తన కూతురి పెళ్లి కోసం దాచుకున్న నగలు తిరిగి దొరకడంతో యజమాని ఫ్యామిలీ సంతోషంలో కన్నీరు పెట్టుకుంది. ఈ వార్తపై మీకు అభిప్రాయాన్ని తెలియజేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0