ప్రియురాలి పెళ్లి పత్రిక చూసి యువ బాడీబిల్డర్ ఆత్మహత్య – బెంగళూరులో విషాద ఘటన

ప్రియురాలి పెళ్లి ఆహ్వాన పత్రిక చూసి యువ బాడీబిల్డర్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

flnfln
Feb 9, 2026 - 13:26
 0  3
ప్రియురాలి పెళ్లి పత్రిక చూసి యువ బాడీబిల్డర్ ఆత్మహత్య – బెంగళూరులో విషాద ఘటన

* ప్రియురాలి పెళ్లి పత్రిక చూసి బాడీబిల్డర్ సూసైడ్

* మూడేళ్లగా ప్రేమించుకున్నారు, 

* కిరణ్ తన యువరానికి, వాలంటైన్స్ డే గిఫ్ట్ను కూడా సిద్ధం

* కాని చివరకి ఆ బాధ తట్టుకోలేక సూసైడ్ 

* పూర్తి వివరాల్లోనికి వెళితే 

 fourth line news : మూడేళ్లు తనను ప్రేమించి, మరొకరితో పెళ్లికి యువతి సిద్ధమవడంతో ఓ బాడీబిల్డర్ ప్రియురాలి పెళ్లి పత్రిక చూసి తట్టుకోలేకపోయాడు. ఆ బాడీ బిల్డర్ పేరు కిరణ్ , ప్రియురాలు ఆహ్వానపత్రికను పంపడంతో కిరణ్ సూసైడ్ చేసుకున్న ఘటన బెంగళూరులో జరిగింది. 

'మా కొడుకు కిరణ్ యువతికి ఇవ్వడానికి వాలంటైన్స్ డే గిఫ్ట్ను కూడా సిద్ధం చేసుకున్నాడు. ఆమె కుటుంబానికి ఉన్న రూ.50 లక్షల అప్పును తీరుస్తానని హామీ ఇచ్చాడు' అని పేరెంట్స్ వాపోయారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ప్రేమించిన యువతి చేజారిపోయింది అని తన ప్రాణాన్ని తీసుకున్నాడు కిరణ్. ప్రేమ విఫలమైతే ప్రాణం పోవాలా! తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచారు. ఆఖరికి వారి కన్నీరే మిగిలింది అంటూ ప్రజలు అభిప్రాయాలు తెలుపుతున్నారు. ఈ వార్తపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.