ఖమ్మం ఆర్టీసీకి ₹19 కోట్లకు పైగా ఆదాయం ఎలా వచ్చింది!
ఖమ్మం ప్రతినిధి – ఫోర్త్ లైన్ న్యూస్ : సంక్రాంతి పండుగ రద్దీ ఖమ్మం ఆర్టీసీకి భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. పండుగ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున ప్రభుత్వ బస్సులను ఆశ్రయించడంతో ఖమ్మం ఆర్టీసీ పరిధిలో కోట్ల రూపాయల ఆదాయం నమోదైంది.
* సంక్రాంతి పండుగ సమయంలో 19 + ఆదాయం
* గవర్నమెంట్ బస్సులు వల్లనే ఆదాయం
* ఖమ్మం ఆర్టీసీ బస్సులు ఆదాయం 19 కోట్లు
* సురక్షితమైన ప్రయాణం కావాలంటే ఆర్టిసి బస్సు ప్రయాణమే?
ఖమ్మం ప్రతినిధి ఫోర్త్ లైన్ న్యూస్ : సంక్రాంతి పండుగ వల్ల మన ఖమ్మం ఆర్టీసీకి దాదాపుగా 19.80 కోట్ల ఆదాయము వచ్చింది. మూడు రోజుల పండక్కి ప్రజలు అందరూ చుట్టాలింటికి వెళ్లి సంతోషంగా గడిపాను.
ప్రజలందరూ కూడా గవర్నమెంట్ బస్సుల్లోనే వెళ్లడం వల్ల కమ్ ఆర్టిస్ట్ కి 19 కోట్లకు పైగా ఆదాయము వచ్చింది అని అధికారులు పేర్కొన్నారు.
అలాగే ఈ నెల తొమ్మిది నుంచి 19 వరకు 7 డిపోల పరిధిలో 1, 483 అదనపు సర్వీసులను నడిపాము అని అధికారులు వెల్లడించారు. డిపో మేనేజర్లు, మరియు సిబ్బంది అందరూ కలిసి పండుగ సమయాలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్వీసులు నడిపి సురక్షితంగా ప్రజలను వారి గమ్య స్థలాలకు చేర్చాము అని వెల్లడించారు. విజయానికి కారణము అందరి కృషి అని అధికారులు పేర్కొన్నారు.
ప్రాముఖ్యంగా చెప్పాలి అంటే ప్రభుత్వం నడుపుతున్న బస్సులు 100% సురక్షితంగా నడపబడుతాయి అని చెప్పారు. ప్రజలు కూడా ప్రతి పండుగకి ఎక్కువగా బస్సు ప్రయాణాలే చేస్తున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0