భార్యను ఇంజక్షన్‌తో చంపాడా భర్త? అసలు కారణం తెలిస్తే గుండె ఆగిపోతుంది!
ఖమ్మం జిల్లాలో కలకలం రేపిన హత్య కేసు. వివాహేతర సంబంధం కోసం భార్యను ఇంజక్షన్‌తో చంపిన భర్త. తల్లి ఫిర్యాదుతో మృతదేహం వెలికితీసి పోస్టుమార్టం. పూర్తి వివరాలు తెలుసుకోండి.
1. భార్యను ఇంజక్షన్ తో చంపిన భర్త ?
2. ఎందుకు చంపాడు తెలిస్తే అందరూ షాక్ అవుతారు?
3. భార్య మరణించింది అని హడావుడిగా అంతక్రియలు?
4. తల్లి ఫిర్యాదు, సీన్ మొత్తం రీ ఓపెన్.
5. పూర్తి వివరాల్లోనికి వెళ్తే;
ఖమ్మం ప్రతినిధి ఫోర్త్ లైన్ న్యూస్ : మరల ఒక వివాహేతర సంబంధం వల్ల నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ వార్త ఇప్పుడు ఆ ప్రాంత ప్రజలందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. ఈ సంఘటన ఎక్కడ జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలో జరిగింది. సురేందర్ అనే వ్యక్తి ఖమ్మం జిల్లాలో రమణ గుట్టలో నివసిస్తూ ఉన్నాడు. కొన్నేళ్లగా భార్యాభర్తలు ఇద్దరూ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు.
భార్యాభర్తలు ఇద్దరూ మంచిగానే ఉన్నారు. కానీ భర్త అనుకొని జీవనంలో అడుగు పెట్టారు, అదే వివాహేతర సంబంధం. ఆ వివాహ యాత్ర సంబంధం కొనసాగించాలి అంటే కట్టుకున్న భార్య అడ్డు, అందుకే ఆ అడ్డును తొలగించాలి, ఇంజక్షన్ తో ఎలాగైనా భార్యని చంపాలి అని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకున్న ప్రకారమే భార్యకు ఇంజక్షన్ ఇప్పించి ఆమెను చంపాడు. భార్య మరణం బంధుమిత్రులకు, స్నేహితులు అందరికీ తెలియజే, భర్త అయిన సురేందర్ హడావుడిగా మృతురాలి అంత్యక్రియలు చేశాడు. అంతా అయిపోయింది అని భర్త అనుకున్నాడు !
కానీ అప్పుడే ఈ కోణం మరో మలుపు తీసుకుంది. కూతురు మరణం తట్టుకోలేకపోయింది తల్లి. కచ్చితంగా ఇది అనారోగ్యంతో మరణించింది కాదు అని తల్లి భావించి. దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు తల్లి ఇచ్చిన సమాచారాన్ని బట్టి కేసు నమోదు చేసుకుని. సోమవారం తహశీల్దార్ పర్యవేక్షణలో సోమవారం మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు.
పోస్టుమార్టంలో అన్ని నిజాలు వెలుగులోనికి వచ్చా. నిజానికి భార్య అనారోగ్యంతో మరణించలేదు అనే విషయం వెలుగులోనికి వచ్చింది. బర్త్డే ఇంజక్షన్ తో భార్యను చంపాడు అని పోస్ట్ మటన్లో తెలిసింది. అప్పటికే పోలీసులు భర్త అయినా సురేందర్ ను అదుపులోనికి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ మొదలుపెట్టారు.
ఒక వివాహేతర సంబంధం కోసం కట్టుకున్న బంధాన్ని వద్దనుకున్నాడు భర్త, కాని చివరికి ఏమైంది కటకటాల లోనికి వెళ్లాల్సి వచ్చింది. ఈ వ్యవహారత్ర సంబంధాల వల్ల అమాయకులైన భర్త, భార్య, చంపబడుతున్నారు. అందుకని కట్టుకున్న బంధాన్ని కాదనుకోవద్దు. మంచో చెడు జీవితాంతం కట్టుకున్న సంబంధంతోనే ఉంటే సంతోషమైన ఆనందమైన వింటుందని ఆ ప్రాంత స్థానికులు చెబుతున్నారు.
మరి ఈ వార్త పైపు యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0