ఖమ్మంలో అభ్యర్థి సెల్ టవర్ ఎక్కిన కలకలం

ఖమ్మం జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటమి చెందిన అభ్యర్థి సెల్ టవర్‌పైకి ఎక్కిన కలకలం చోటుచేసుకుంది. పోలీసులు అతడిని సురక్షితంగా కిందకు దించారు. ఈ సంఘటన వీడియో వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు – Fourth Line News.

flnfln
Dec 12, 2025 - 12:44
 0  4
ఖమ్మంలో అభ్యర్థి సెల్ టవర్ ఎక్కిన కలకలం

 Main points 

1. తెలంగాణలో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలు తీవ్ర పోటీతో రసవత్తరంగా జరిగాయి.

2. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హర్యాతండాలో రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి ఓడిపోయాడు.

3. ఎన్నికల్లో ఓటమితో మనస్థాపానికి గురై, ఆ వ్యక్తి సమీపంలోని సెల్ టవర్‌పైకి ఎక్కి హల్చల్ చేశాడు.

4. ఆ గ్రామంలో సర్పంచ్‌గా భానోత్ స్వామి విజయం సాధించారు.

5. పోలీసులు మరియు అధికారులు కలిసి టవర్‌పై ఉన్న ఆ వ్యక్తిని విజయవంతంగా కిందకు దించారు.

6. ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ప్రజలు దీనిపై తీవ్ర చర్చలు కొనసాగిస్తున్నారు.

తెలంగాణలో మొన్న జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలు చాలా రసవత్తంగా జరగటం మనందరం గమనించే ఉంటాము. అయితే ఖమ్మం జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన ఒక వ్యక్తి సెల్ టవర్ వీరంగం సృష్టించాడు . 

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హర్యాతండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. తను ఓడిపోయాను అని మనస్థాపానికి గురయ్యాడు. సర్పంచ్ పదవికి ఓడిపోవడంతో శుక్రవారం దగ్గర ఉన్న సెల్ టవర్ ఎక్కి హల్చల్ హల్చల్ చేశాడు. 

కాగా ఆ ఎన్నికల్లో సర్పంచ్ గా భానోత్ స్వామి గెలుపొందడం జరిగింది. సెల్ టవర్ ఎక్కిన ఆ వ్యక్తిని అధికారులు పోలీసులు సురక్షితంగా కిందకు దించేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మార్టం జరిగింది. ఫోర్త్ లైన్ న్యూస్ ను చదువుతున్న మీ అందరికీ మా వందనాలు తెలియజేస్తున్నాము. ఈ వార్త భయం యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మీ యొక్క గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎవరు గెలిచారు ? ఎవరు ఓడిపోయారో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.