సీపీ రాధాకృష్ణ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం
CP Radhakrishnan took oath as the new Vice President of India at Rashtrapati Bhavan. President Droupadi Murmu administered the oath in the presence of PM Narendra Modi, senior ministers, former President Ram Nath Kovind, and several dignitaries.
సిపి రాధాకృష్ణ ఉప రాష్ట్రపతిగా ప్రమాణం స్వీకారం
•న్యూఢిల్లీ : ఉప రాష్ట్రపతి గా సీపీ రాధాకృష్ణన్ర మాణ స్వీకారం చేయడం జరిగింది.
(CP Radhakrishnan Takes Oath). రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో రాధాకృష్ణన్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతులు జగదీప్ ధన్ ఖడ్, ఎం. వెంకయ్యనాయుడు, ఏపీ గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఎన్డీయే కూటమి నేతలు హాజరయ్యారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0