ఢిల్లీలో ఒక మహిళపై తెల్లవారి జామున వేధింపులు... అడ్డుకునేందుకు ప్రయత్నించిన యువకుడు...!

ఢిల్లీలో తెల్లవారుజామున మహిళను వేధిస్తున్న యువకులను అడ్డుకున్న వ్యక్తిపై దాడి జరిగింది. వీడియో వైరల్ కావడంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

flnfln
Feb 5, 2026 - 11:33
 0  4
ఢిల్లీలో ఒక మహిళపై తెల్లవారి జామున  వేధింపులు... అడ్డుకునేందుకు ప్రయత్నించిన యువకుడు...!

* తెల్లవారుజామున 4 గంటలకి మహిళలు వేధిస్తున్న యువకులు 

* ఆ మహిళ క్యాబ్ కోసం ఎదురుచూస్తుంది. 

* మహిళను కాపాడేందుకు ప్రయత్నించాడు ఒక యువకుడు. 

* అడ్డుకునేందుకు వచ్చిన యువకుడి పై దాడి. 

* వీడియో వైరల్, పోలీసులు రంగంలోనికి వచ్చారు 0

* పూర్తి వివరాలు లోనికి వెళ్తే : 

 ఫోర్త్ లైన్ ప్రతినిధి : ఢిల్లీ రోజుకు చాలా అద్వానంగా తయారవుతుంది. ఢిల్లీలో ఒక మహిళను కొంతమంది యువకులు వేధిస్తున్నారు అని అది చూస్తున్న ఒక యువకుడు వాళ్ళని అడ్డుకున్నాడు. మమ్మల్ని అడ్డుకుంటావా అని ఆ యువకున్ని అతి దారుణంగా చితకబాదిన ఘటన చోటుచేసుకుంది. 

ఉదయం నాలుగు గంటల సమయంలో క్యాబ్ కోసం ఎదురుచూస్తున్న మహిళను మద్య మద్యలో ఉన్న కొంతమంది యువకులు వేధిస్తున్నారు. దాన్ని గమనించిన యూకేష్ అనే వ్యాపారి వారిని ప్రశ్నించడంతో అతడిపై దాడి చేశారు ఆ యువకులు. అతి దారుణంగా కాళ్లతో తంతు, ఇటుకలతో విచక్షణారహితంగా కొట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. వారి పైన కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. ఈ వార్తపై మీకు అభిప్రాయాన్ని తెలియజేయండి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.