హమాస్‌కు ట్రంప్ కఠిన హెచ్చరికలు.. ఆయుధాలు వదలకపోతే సైనిక చర్యలు తప్పవు!

గాజా అంశంలో హమాస్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆయుధాలు వదలకపోతే సైనిక చర్యలు తప్పవని స్పష్టం చేశారు. దావోస్ వేదికగా 35 దేశాల మద్దతుతో ప్రారంభమైన శాంతి మండలి వివరాలు ఇక్కడ చదవండి.

flnfln
Jan 23, 2026 - 14:20
 0  4
హమాస్‌కు ట్రంప్ కఠిన హెచ్చరికలు.. ఆయుధాలు వదలకపోతే సైనిక చర్యలు తప్పవు!

* హమాస్ పై తీవ్రంగా స్పందించిన అమెరికా అధ్యక్షుడు 

* ఆయుధాలు వదిలేయకపోతే, మీ కథ అంతే 

* ఉక్రెన్, రష్యా యుద్ధాన్ని ఆపడానికి ఎంతో ప్రయత్నించ 

* పాకిస్తాన్ కూడా ఈ చాప్టర్ పై సంతకం చేసింది ? 

* పూర్తి వివరాలు లోనికి వెళ్తే : 

fourth line news : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాజా అంశంలో హమాస్పై తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఆయుధాలు వదిలి పెట్టేందుకు అంగీకరించకపోతే సైనిక చర్యలు తప్పదు అని తమ స్పష్టంగా తెలిపారు. స్విజర్లాండ్ లోని దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల సందర్భంగా గాజులు శాంతి నెలకొలపాలి అనే ఉద్దేశంతో 35 దేశాల మద్దతుతో శాంతి మండలి peace board తో ట్రంప్ ప్ లాంఛనంగా ప్రారంభించారు. 

నేను అధికారంలోనికి వచ్చిన తర్వాత అనేక యుద్ధాలకు ముగింపు పలికాను త్వరలోనే మరియు కీలక పరిష్కారం వెలుగులోనికి వచ్చింది అని ఆయన స్పష్టం చేశారు. హమాస్ విషయంలో ఏమాత్రం రాజీ ఉండేదే లేదు. కొత్తగా రూపొందించిన శాంతి మార్గదర్శకాల్లో ఇది మొదటి అజెండా అని తెలిపారు. అమోజ్ ఆయుధాలు వదిలేసే వరకు వృత్తిడి కొనసాగుతుంది అని అంగీకారం రాకపోతే సైనిక చర్యలు చేసేందుకు వెనుకాడబోవు అని ట్రంప్ హెచ్చరికలు చేశారు. 

ఉక్రెన్, రష్యా యుద్ధానికి ఆపడానికి అత్యంత క్లిష్టమైన సమస్యగా మారింది అని ట్రంప్ చెప్పారు. అయితే గాజాలో శాంతి సాధనకు ఈ కొత్త శాంతి మందేలి కీలక పాత్ర పోషించునుంది అని ఆశ భావం వ్యక్తం చేశారు. మరో మేరకు ఆహ్వానము ఉన్నప్పటికీని కూడా భారత్ సహా కొన్ని కీలక దేశాలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నట్టు ఆయన వెల్లడించారు. అయితే చాప్టర్పై సొంతకం చేసిన దేశాలలో పాకిస్తాన్ కూడా ఉండటం ప్రాధాన్యత సంచరించుకుంది అని ట్రంప్ చెప్పారు. ముందు ముందు చూడాలి అలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అని. ఈ వార్తపై మీకు అభిప్రాయాన్ని తెలియజేయండి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.