జపాన్‌ను కుదిపేస్తున్న భీకర మంచు తుఫాన్…35 మంది చనిపోయారు...!

జపాన్‌లో భీకరమైన మంచు తుఫాన్ ప్రజలను కలవరపెడుతోంది. 35 మంది మృతి, 400 మందికి పైగా గాయాలు, రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. 40 ఏళ్లలోనే అతిపెద్ద మంచు విపత్తు అని అధికారులు తెలిపారు.

flnfln
Feb 5, 2026 - 10:38
 0  4
జపాన్‌ను కుదిపేస్తున్న భీకర మంచు తుఫాన్…35 మంది చనిపోయారు...!

* మంచి తీవ్రతకి జపాన్లో ప్రజలు విలువలడుతున్నారు 

* ఇప్పటికీ 35 మంది చనిపోగా 400 మంది గాయపడ్డారు 

* 40 ఏళ్లలో ఇదే మొదటిసారి ఇంతలాగా మంచు కురవటం అంట! 

* అధికారులు తెలిపిన ప్రకారం : 

fourth line news : భీకర మంచి తుఫాన్ జపాన్ ను విలువలడిస్తుంది. రెండు వారాల్లో వ్యవధిలో 35 మంది చనిపోగా 400 మంది పైగా గాయపడ్డారు. వీరిలో 126 మంది పరిస్థితి విషయంగా ఉందని తెలుస్తుంది. జపాన్ ప్రజలందరూ పిల్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు, మరోపక్క విద్యుత్ సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ఈ మంచు కారణంగా జపాన్లో రైళ్లు, విమానాలు సర్వీసులు నిలిచిపోయాయి, కొన్ని ప్రాంతాల్లో మంచు 183CM (72 అంగుళాల) మేర మంచు పేరుకుపోయింది. ఇంత భారీ స్థాయిలో మంచి కురవడం 40 ఏళ్లలో ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు. జపాన్ మరి మంచి నుంచి ఎప్పుడు బయటకు వస్తుందో! fourth line news. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.