ట్రంప్–మోడీ ఫోన్ కాల్: ఇద్దరు ఏ అంశం పైన సంభాషించారు ?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోడీ మధ్య కీలక ఫోన్ సంభాషణ జరిగింది. వాణిజ్య ఒప్పందాలు, సుంకాల తగ్గింపు అంశాలపై చర్చ జరిగిందా? పూర్తి విశ్లేషణ తెలుసుకోండి.

flnfln
Feb 3, 2026 - 06:51
 0  3
ట్రంప్–మోడీ ఫోన్ కాల్: ఇద్దరు ఏ అంశం పైన సంభాషించారు ?

* అమెరికా భారత్ మధ్య, మళ్లీ మొదలైన యుద్ధం! 

* అమెరికా అధ్యక్షుడు ప్రధాన మోడీకి ఫోన్ 

* ఫోన్లో ఇద్దరు అగ్ర నేతలు ఏం సంభాషించారు? 

* అందరూ యుద్ధము అనుకున్నారు ! అని చివరికి 

* పూర్తి వివరాల్లోనికి వెళితే : 

 fourth line news : అమెరికా అధ్యక్షుడు ట్రంప్, గేర్ మార్చారా! మొన్నటిదాకా భారత్పై విరుచుకుపడ్డ ట్రంప్. నేడు ప్రధాని మోడీకి ఫోన్ చేయడం ఏంటి! ఇదే ఇప్పుడు అంతర్జాతీయంగా వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అసలు పూర్తిగా వివరాల్లోనికి వెళ్తే : 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత్ ప్రధాని నరేంద్ర మోడీ మధ్య సోమవారం ఫోన్ సంభాషణ జరిగింది. ఈ విషయాన్ని భారత్‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడే నరేంద్ర మోడీతో మాట్లాడారు. స్టే ట్యూన్డ్..." అని ఆయన పోస్ట్ చేయడంతో ఈ సంభాషణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరలా స్నేహమా, లేక వ్యూహమా! 

మనందరికీ తెలిసిందే భారత్ అమెరికా మధ్య కీలకమైన వాణిజ్యం ఒప్పంద చర్చలు జరుగుతున్న తరుణంలో ఈ ఫోన్ కాల్ జరగడంపై ఎంతో ప్రధానత అంతర్జాతీయంగా సంచరించుకుంది. భారత్ ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు 50 శాతం సుఖాలు విధించడంతో ఇరుదేశాల మధ్య కొంత వాణిజ్యం బంధాలు తెగిపోయినట్టుగానే కనిపించింది. కానీ ఈ నేపథ్యంలో ఇద్దరు అగ్ర నేతలు మధ్య చర్చ జరగటం ఒక విశేషంగా మారింది. 

భారత్ విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ మూడు రోజులు పర్యటన కోసం అమెరికా వాషింగ్టన్ వెళ్ళిన రోజే ఈ సంభాషణలు జరగటం గమనర్ధంగా ఉంది. ఈ పరిణామం వల్ల రెండు దేశాలు మధ్య వాణిజం ఒప్పందం బలోపేతం అయ్యే విధంగా కనిపిస్తున్నాయి అని వార్త విశ్లేషకులు భావిస్తున్నారు. ఇద్దరూ అగ్ర నేతలు మధ్య ఎలాంటి విషయాలపై చర్చ జరిగింది అనే అంశంపై స్వస్థత అయితే లేదు. భారత్ ప్రభుత్వం నుంచి కూడా సంభాషణ పై ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. త్వరలోనే ఆ సంభాషణ పై ప్రకటన వెలువడే అవకాశం ఉంది అని భావిస్తూ ఉన్నారు. ఎప్పుడైనా ట్రంప్ సుంకాలు తగ్గిస్తాడా లేదా అనేది చూడాలి. ట్రంప్ సుంకాలు తగ్గిస్తాడా అని మీకు అనిపిస్తుందా! మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.