భార్యను చంపి 72 ముక్కలు.. హైకోర్టు తీర్పు .......?
భార్య హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు కీలక తీర్పు. పూర్తి వివరాలు Fourth Line News లో చదవండి.
* కట్టుకున్న భార్యను 72 ముక్కలుగా నరికిన భర్త
* కోర్టు అతనికి జీవిత ఖైదీ శిక్షను వేసింది
* 15 లక్షల ఫైన్ కూడా విధించింది
* రాజేశ్ అనుపమాలకు 1999 లో వీరికి వివాహం జరిగింది
* పూర్తి వివరాల్లోనికి వెళ్తే :
fourth line news కథనం : ఒక వ్యక్తి తన భార్యను 72 ముక్కలుగా నరికేశాడు. దీనిపై హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. డెహ్రాడూన్లో భార్యను చంపి దాదాపుగా 72 ముక్కలుగా నరికి వేసిన కేసులో అతడికి ఉత్తరాఖండ్ హైకోర్టు దోషి బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. నిందితుడికి రాజేశ్ గులాటికి జీవిత ఖైదు విధించింది. అలాగే 15 లక్షల ఫైన్ విధిస్తూ డెహ్రాడూన్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇంతకీ వీరికి 1999 వివాహము జరిగింది మనస్పర్దాలతో 2010 OCT 17 న భార్యను చంపి ముక్కలుగా నరికి ఫ్రిజ్లో దాచేయగా అదే ఏడది డిసెంబర్ 12న విషయం బయటకు వచ్చింది నిందితుని పోలీసులు అదుపు తీసుకొని విచారించగా ఏ విధంగా హత్య చేశారో అతి వెలుగులోనికి వచ్చింది. ఇప్పుడు కోర్టు ఈ కేసు పై విచారించి నిందితుడికి జీవిత ఖైదీ శిక్ష విధించి 15 లక్షల ఫైన్ వేయడం జరిగింది.
ఇప్పుడు ఈ వార్తపై అనేకమంది స్పందించడం జరుగుతుంది. ఎంత గొడవలు ఉన్నా కూడా అంత కోపముతో 72 మొక్కలు చేసి ఒక ప్రాణాన్ని బలి బలి తీయాల ! కోపం అనుష్కని ఉంటే ఈరోజు ఇంత పరిస్థితి వచ్చేది కాదు కదా అని ఈ వార్త చదివిన వారందరూ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మరి ఈ వార్తపై మీయొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఫోర్త్ లైన్ న్యూస్ ద్వారా ప్రపంచంలోనే, దేశంలోనూ, జిల్లాలలోని, జరిగే ప్రతి వార్తను మీరు చదవచ్చు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0