పక్షవాతం ఉన్నా దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్న వీణాదేవి – జెప్టో డెలివరీ
చతీస్గఢ్‌కు చెందిన 52 ఏళ్ల వీణాదేవి 50% పక్షవాతం ఉన్నప్పటికీ జెప్టో డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తూ అందరికీ ప్రేరణగా మారిన కథ. SMలో వైరల్ అయిన వీడియో, ప్రజల స్పందనలు, ఆమె పట్టుదలపై వివరాలు.
* పక్షవాతం ఉన్న కూడా పనిచేస్తుంది
* చండీగఢ్ Zepto డెలివరీ ఏజెంట్గా పనిచేస్తున్న
* 52 ఏళ్ల వీణాదేవి ఇప్పుడు ఎంతో మందికి ప్రేరణగా
* 50% పక్షవాతం ఉన్నప్పటికీ చేతిలో వాకింగ్
* పూర్తి వివరాల్లోనికి వెళితే:
fourth line news :పక్షవాతం ఉన్న కూడా జీవనాన్ని కొనసాగించడానికి Zepto చేస్తూ అనేకమందికి ఇన్స్పెరుగ నిలిచిన మహిళ. చతిస్గడ్ లో Zepto డెలివరీ ఏజెంట్ గా పని పనిచేస్తున్న వీణాదేవి. ఈమె 52 ఏళ్ళు ఉన్నా కూడా కష్టపడి పనిచేస్తుంది.
వీణాదేవి ఇప్పుడు ఎంతోమందికి ఒక పేరనుగా మారడం జరిగింది. 50% పక్షవాతం ఉన్నప్పటికీని చేతిలో వాకింగ్ స్టిక్ తో స్కూటర్పై డెలివరీ అందిస్తున్నారు. ఆమె వీడియో ఇప్పుడు SM లో వైరల్ గా మారింది. ఆమెపై అనేకమంది ప్రశంసలు వర్షం కురిపిస్తూ ఉన్నారు. అటు Zepto సంస్థ చాలా గర్వంగా ఉంది అని స్పందించింది. పని పట్ల ఆమె చూపిస్తున్న నిబద్ధత చిరునవ్వు నిజమైన ఇన్స్పిరేషన్ గా నిలిచింది అని ప్రజలు అనేకమంది భావిస్తున్నారు.
మనదేశంలో చాలామంది అనేకమైన ఇబ్బందులతో ఉన్నా కూడా ఏదో ఒక పని చేస్తూ తమ యొక్క జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. వాళ్లందరూ ప్రజలందరికీ ఒక ఇన్స్పిరేషన్ లాగా కనిపిస్తున్నారు. సమాజంలో చాలామంది నిరుత్సాహంతో ఉండంగా ఇలాంటి వీడియోలు చూసినప్పుడైనా వారిలో ఉన్న నిరుత్సాహం పోయి ఏదో ఒకటి చేయగలము అనే సత్తా కచ్చితంగా వచ్చింది. ఈ వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. fourth line news
Woman With Disability Works As Zepto Delivery Agent, Inspires Internet: "Some People Don't Just Live"https://t.co/fWJQtFKFcC pic.twitter.com/qrQ33RG057 — NDTV (@ndtv) December 7, 2025
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0