తెలంగాణ విద్యార్థులకు చాపల కర్రీ పెట్టబోతుంది సర్కారు.
తెలంగాణ ప్రభుత్వం హాస్టల్ మరియు క్రీడా పాఠశాల విద్యార్థులకు సంక్రాంతి తర్వాత చాపల కర్రీ వడ్డన ప్రారంభించేందుకు సిద్ధమైంది. 50 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వదిలిన ప్రభుత్వం, విద్యార్థుల పోషకాహార మెరుగుదలకు ఈ కొత్త పథకాన్ని అమలులోకి తెస్తోంది.
* తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వ ఆశల్లో ఉన్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది
* ఇకనుంచి హాస్టల్లో ఉన్న పిల్లలందరికీ చాపల కర్రీ పెట్టబోతున్నారు.
* ప్రభుత్వ హాస్టల్లో ఉన్నవారికి, క్రీడా పాఠశాలలో ఉన్న వారికి
* ఈ పథకాన్ని సంక్రాంతికి ప్రారంభిస్తున్నట్టు తెలుస్తుంది.
* ఈ వార్త పిల్లలందరికీ సంతోషంగా
* 50 కోట్ల చేపపిల్లలను చెరువుల్లో వదిలారు
* పూర్తి వివరాల్లోనికి వెళితే ;
fourth line news :తెలంగాణ హాస్టల్లో ఉండే విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది. ప్రభుత్వ హాస్టల్లో, క్రీడా పాఠశాలలోని విద్యార్థులకు చేపలు కూర వండించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని సంక్రాంతి తర్వాత నుంచి అమలులోనికి రానున్నట్టు తెలుస్తుంది.
మత్స్యశాఖ ఇప్పటికే సుమారుగా 50 కోట్లు చేప పిల్లలను చెరువులలో వదిలారు. చాపలు ఉత్పత్తి పెరిగితే విద్యార్థులందరూ పంపిణీ చేసేందుకు ఇప్పటికే సర్కారు ప్రణాళికలను సిద్ధం చేస్తుంది.
తెలంగాణ హాస్టల్ లో ఉన్న విద్యార్థులందరికీ చాపలు కర్రీ పెట్టాలని సర్వం సిద్ధం చేసింది. నిజానికి హాస్టల్లో ఉన్న పిల్లలకు మాక్సిమం నాన్ వెజ్ లో, చికెన్, ఎగ్ తప్ప మరేమీ పెట్టరు. కానీ వచ్చే సంవత్సరం సంక్రాంతి తర్వాత ప్రభుత్వ హాస్టల్లో ఉన్న విద్యార్థులకు, అలాగే క్రీడ పాఠశాల విద్యార్థులకు చాపల కర్రీ పెట్టేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇలాంటి పోషకరమైన ఆహారం పెడితే పిల్లలు చాలా బాగా ఆరోగ్యంగా ఉంటారు. ఈ వార్త హాస్టల్లో ఉన్న పిల్లలందరికీ చాలా సంతోషంగా ఉంటుంది. ఈ వార్త పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0