మేడారం జాతరలో నిండు గర్భిణికి ప్రసవం... నిండు మగ బిడ్డకు .
మేడారం జాతరలో నిండు గర్భిణి మహిళ ప్రసవం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన రజిత ఆరోగ్యమైన మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
* మేడారం జాతరలో మహిళ ప్రసవం
* ఈరోజు ఉదయం పురిటి నొప్పులు మొదలయ్యాయి
* రమ్య, నికిత ఆమెకు సుఖ ప్రసాదం చేశారు
* తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారు...
* అందరూ ఎంత అదృష్టం చేసుకుందో అని ఆమెను
వరంగల్ ప్రతినిధి ఫోర్త్ లైన్ న్యూస్ : మేడారం సంబరాలు స్టార్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. లక్షలాది మంది ప్రజలు వచ్చి జాతరను ఆనందిస్తున్నారు. ప్రభుత్వం కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా సహాయం చేస్తున్నారు.
అయితే ఈ మేడారం జాతరలో ఒక సంఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ జా మేడారం జాతరకి వచ్చి ప్రసవం అవడం జరిగింది. HYD మౌలాలికి చెందిన నిండు గర్భిణి స్త్రీ రజిత జాతరకు రావడం జరిగింది. అయితే ఇవాళ తెల్లవారుజామున ఆమెకు పురిటి నొప్పులు మొదలవడంతో మేడారంలోని ప్రధాన ఆసుపత్రికి ఆమెను తరలించారు.
రజిత కు DMHO డాక్టర్. అయ్యప్ప పర్యవేక్షణలో వరంగల్ CKM ఆస్పత్రి వైద్యులు రమ్య, నికిత ఆమెకు సుఖ ప్రసాదం చేశారు. రజిత మూగ బిడ్డకు జన్మనిచ్చింది. వైద్యులు తెలిపిన ప్రకారం తల్లికి గాని, బిడ్డకు ఇలాంటి ప్రమాదం లేదు ఇద్దరు క్షేమంగా ఉన్నారు అని తెలిపారు. ఇప్పుడు ఈ యొక్క వార్త తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో బాగా వేలవుతుంది. జాతరకి వచ్చి నిండు మగ బిడ్డని జన్మనిచ్చినా ఆమెను అదృష్టవంతురాలు అని ఈ వార్త తెలిసిన వాళ్లందరూ అంటున్నారు. ఇంతకీ ఆ మూగ బిడ్డకి ఏ పేరు పెడతారు ? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0