‘శ్రీనన్న అందరివాడు’ బయోపిక్ – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జీవితం వెండితెరపైకి
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జీవిత ఆధారంగా రూపొందుతున్న ‘శీనన్న అందరివాడు’ బయోపిక్‌లో సీనియర్ నటుడు సుమన్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. భయ్యా వెంకట్ నర్సింహ రాజ్ దర్శకత్వంలో త్వరలో షూటింగ్ ప్రారంభం. పూర్తి వివరాలు Fourth Line News లో.
* పొంగులేటి శ్రీనన్న బయోగ్రఫీ త్వరలోనే
* పొంగులేటి పాత్రలో నటించిన హీరో సుమన్
* దర్శకత్వం భయ్యా వెంకట్ నర్సింహ రాజ్
* పొంగులేటి వ్యక్తిగత రాజకీయ జీవితం
* త్వరలోనే షూటింగ్ ప్రారంభం
తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతలు ఒకరైన పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి జీవితం వెండి ధరపై ఆవిష్కరం కానుంది. ఆయన జీవితం కథ ఆధారంగా ఓ బయోపిక్ రావడం ప్రస్తుతం ఆసక్తినీ రేపుతుంది. ఈ సినిమాలో పొంగులేటి పాత్రలో ప్రముఖ సీనియర్ నటుడు సుమన్ నటించిన బోతున్నారు.
ఈ చిత్రానికి శీనన్న అందరివాడు అనే పేరు ఫిక్స్ చేశారు. మంత్రి పొంగులేటి వ్యక్తిగత జీవితంలోని ప్రాముఖ్యత సంఘటనలతో పాటు రాజకీయ ప్రయాణాన్ని కూడా ఈ చిత్రంలో చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో ప్రాముఖ్యమైన అంశం ఒక సాధారణ స్థాయి నుంచి గొప్ప రాజకీయ వ్యక్తిగా ఎలా ఎదిగారు ఈ సినిమాలో కనబడబోతుంది.
ఈ సినిమాను బయ్య వెంకట నర్సింహ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రబృందం ఈ సినిమాను త్వరలోనే షూటింగ్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో నటి నటులు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు తర్వాత అధికారికంగా ప్రకటిస్తాము అని వెల్లడించారు. ఈ సినిమా తెలుగు హిందీ తమిళ్ కన్నడ మలయాళం అస్సాం భాషలలో తెరకెక్కునుంది. సీనియర్ నటుడు సుమన్ కు ఇది 103 సినిమా అవడం విశేషం.
* పొంగిలేటి శీనన్న జీవితం ఒక సినిమాగా రావటం కాంగ్రెస్ కార్యకర్తలకు అభిమానులకు ఎంతో ఆనందంగా ఉంటుంది.
* ఈ వార్తపై ఈ సినిమాపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి
* fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0