sharwanand : వాయిదా పడిన శర్వానంద్ ‘బైకర్’ మూవీ – కొత్త అనుభవం కోసం టీమ్ సిద్ధం!

శర్వానంద్ నటిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ‘బైకర్’ విడుదల వాయిదా పడింది. 3D & 4DX ఫార్మాట్లలో మరింత కొత్త అనుభవాన్ని అందించేందుకు యూవీ క్రియేషన్స్ నిర్ణయం. నాలుక్కరించే బైక్ రేసింగ్ డ్రామాతో రానున్న ఈ చిత్రంపై పూర్తి వివరాలు – Fourth Line News.

flnfln
Nov 26, 2025 - 22:18
Nov 26, 2025 - 22:19
 0  3
sharwanand : వాయిదా పడిన శర్వానంద్ ‘బైకర్’ మూవీ – కొత్త అనుభవం కోసం టీమ్ సిద్ధం!

* శర్వానంద్ బైకర్ మూవీ వాయిదా కారణాలు ఇవే 

* ప్రేక్షకులకు మరింత ఆనందాన్ని ఇచ్చేందుకే 

* 3D , & 4D విడుదల చైన్ ఉన్నట్టు ప్రకటన 

* శర్వానంద్ ఈ సినిమాలో బైక్ రేసర్ పాత్ర 

* త్వరలోనే తేదీని ప్రకటన చిత్రబృందం

శర్వానంద్ హీరోగా నటిస్తున్న సినిమా బైకర్ . అభిలాష్ కంకర దర్శకత్వంలో తరాకెక్కుతున్న స్పోర్ట్స్ యాక్షన్ చిత్రంగా విడుదలవుతుంది. ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్టు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈరోజు బుధవారం అధికారికంగా ప్రకటించారు. ముందుగా అయితే ఈ చిత్రం వచ్చే నెల డిసెంబర్ 6వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీని ప్రేక్షకులకు మరో కొత్త అనుభవాన్ని ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు తెలిపారు. 

 

యూవీ క్రియేషన్స్ ఎక్స్ ఖాతాలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది ఒక చిత్రం కాదు మరెన్నో చూడని ఒక గొప్ప అనుభవం అని తెలిపారు. ఈ సినిమాని మీకు నచ్చే విధంగా చేసేందుకే చిత్రబృందం రేయి పగలు అని తేడా లేకుండా కష్టపడుతుంది. సినిమా చూస్తున్న ప్రేక్షకులకు థియేటర్లలో అడ్రినలిన్ రష్ ఇచ్చేలా ఈ సినిమా ఉండబోతుంది. ఈ సినిమా 3D , 4D X వంటి ఆదు నా తన ఫార్మేట్లో విడుదల చేస్తాము. కొంచెం ఓపిక పట్టండి త్వరలోనే కొత్త విడుదల తేదీని ఖరారు చేస్తాము అని పేర్కొంది. 

శర్వానంద్ ఈ సినిమాలో ఒక బైకర్ రేసర్గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా 90 వా దశకం 2000 ప్రారంభంలోని మోటోక్రస్ రేసింగ్ పద్యంలో మూడు తరాల కుటుంబ కథక ఈ చిత్రం తెరకెక్కక పోతుంది. ఈ సినిమాలో బ్రహ్మాజీ , అతుల్ కులకర్ణి కీలక పాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా మాత్రం చివరి దశలో ఉంది. వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా, జె. యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా పని జరుగుతుంది. 

మరి ఈ సినిమా ఎలా ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి మరి. 

* శర్వానంద్ సినిమా కోసం ఎంతమంది ఎదురుచూస్తూ ఉన్నారు 

* ఆయన ఇంతకుముందు నటించిన సినిమాలో మీకే సినిమా అంటే ఇష్టం. 

* మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. 

* fourth line news

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.