అల్లు అర్జున్ జపాన్ ఎందుకు వెళ్లారు? వెనుక ‘పుష్ప 2’ మాస్టర్ ప్లాన్ ఉందా?

అల్లు అర్జున్ జపాన్ వెళ్లడానికి అసలు కారణం ఏంటి? పుష్ప 2 జపాన్ రిలీజ్, ప్రమోషన్స్, ఫ్యామిలీ టూర్ వీడియోలు వైరల్ అవుతున్న పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

flnfln
Jan 20, 2026 - 10:39
 0  4
అల్లు అర్జున్ జపాన్ ఎందుకు వెళ్లారు? వెనుక ‘పుష్ప 2’ మాస్టర్ ప్లాన్ ఉందా?

* అల్లు అర్జున్ జపాన్ దేశం వెళ్లారు ఎందుకు ! 

* ఫ్యామిలీతో వెళ్లి జపాన్ రుచులను ఆనందిస్తున్నారు 

* పుష్ప 2 రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది 

* అల్లు అర్జున్ జపాన్లో ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేసారా ? 

 fourth line news : జపాన్ దేశంలో అల్లు అర్జున్ సందడి సందడి చేస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వేరేలుగుతూ ఉన్నాయి. ఇంతకీ అల్లు అర్జున్ జపాన్ ఎందుకు వెళ్లారు ! అని అభిమానుల్లో కొత్త ఆలోచనలు వెల్లువెత్తుతున్నాయి. 

బాక్స్ ఆఫీస్ వద్ద పుష్ప ఎలా అయితే బద్దలు కొట్టిందో, ఇప్పుడు జపాన్ లో కూడా బద్దలు కొట్టబోతుంది అని సమాచారం అందుతుంది. జపాన్ లో త్వరలోనే పుష్పట్టు సినిమా రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. జపాన్లో కూడా పుష్ప టు సినిమా విజయం సాధించాలి అని అల్లు అర్జున్ స్వయంగా ప్రమోషన్స్ చేయడం కూడా మొదలుపెట్టారు. 

అల్లు అర్జున్ అటు సినిమా రిలీజ్, ప్రమోషన్ కోసం, అలాగే ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయటానికి జపాన్ దేశం వెళ్లారు, స్నేహ, అయాన్, అర్హతో కలిసి జపాన్ దేశంలో సందడి సందడి చేస్తున్నారు. అల్లు అర్జున్ తన కుటుంబంతో అక్కడ ఉన్న రుచులు ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అక్కడ ఉన్న పెద్ద పెద్ద మాల్స్ తిరిగి సందడి సందడి చేస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటినుంచే సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు బయటకు వచ్చి వైరల్ గా మారాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ రూపంలో అభిమానులకి కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. సినిమా కోసం ఇతర దేశాలు తిరుగుతూ ఉన్న సంఘటి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పుడే అభిమానులు ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సినిమా కూడా పుష్పట్టు సినిమా కంటే బాక్స్ ఆఫీస్ వద్ద గట్టిగా బద్దలు కొట్టే విజయంగా నిలుస్తుంది అని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. 

అట్లీ సినిమా అయిపోయిన తర్వాత ఓటమి లేని సినిమాలు తీస్తున్న లోకేష్ కనకరాజు తో సినిమా ఉండబోతుంది అని తెలుస్తుంది. పుష్పత్తో అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. అల్లు అర్జున్ సినిమాలు ఎప్పుడు వస్తాయని అభిమానులు ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ జపాన్లో పుష్ప 2 సినిమా ఏ విధంగా ఆడబోతుంది అనేది ఇప్పుడు అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది. మీరే చెప్పండి జపాన్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ విధంగా విజయం సాధించబోతుంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.