బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు: ‘దురంధర్’ ఓటిటి ఎంట్రీకి సిద్ధం – ఏ ప్లాట్‌ఫామ్ సొంతం చేసుకుంది?

దురంధర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 1350 కోట్ల కలెక్షన్లు సాధించి భారీ విజయం సాధించింది. ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ఓటిటి విడుదలకు సిద్ధమైంది. పూర్తి వివరాలు Fourth Line News లో చదవండి.

flnfln
Jan 30, 2026 - 10:44
 0  3
బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు: ‘దురంధర్’ ఓటిటి ఎంట్రీకి సిద్ధం – ఏ ప్లాట్‌ఫామ్ సొంతం చేసుకుంది?

* దురంధర్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం 

* ప్రపంచ వ్యాప్తంగా 1350 కోట్ల కలెక్షన్స్ 

* ఓటిటి ప్లాట్ఫామ్ కు సర్వం సిద్ధం 

* తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో 

* ఏ ఓటిటి ప్లాట్ఫామ్ సొంతం చేస్తుందంటే ?

 fourth line news : భారీ యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ ఇప్పుడు ఓటి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. థియేటర్లలో భారీ విజయం సాధించిన తర్వాత ప్రముఖ బోటీ టి వేదిక అయినా Netflix ఈ చిత్రాన్ని స్రీమింగ్ చేయుటకు రెడీ అయ్యింది. ఇవాల్టి నుంచే దురంధర్ చిత్రం , హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలియాల భాషలలో ఈ సినిమాను స్ట్రీమింగ్ అవ్వబోతుంది. 

ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి అగ్ర నటులు కీలక పాత్రలు పోషించారు. ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టడం జరిగింది. ఎలాంటి ప్రమోషన్ భారీగా లేకుండానే బాక్సాఫీసు వద్ద కొత్త రికార్డులు సృష్టించింది ఈ సినిమా. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 1350 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది ట్రేడ్ వర్గాల సైతం ఆశ్చర్యపరిచింది. సినిమా విడుదలై రెండు నెలలు అయినా కూడా కొన్ని థియేటర్లలో సినిమా ఇంకా ఆడుతూ ఉంది. ఈ చిత్రంలో చెప్పుకోదగిన విషయం ఏంటి అంటే సారా అర్జున్ బాలీవుడ్కు హీరోయిన్గా పరిచయం అవ్వడం. 

దురంధర్ సినిమాను థియేటర్లలో చూడలేని వారందరూ ఇప్పుడు ఓటిటి సంస్థ అయినా నెట్ఫ్లిక్స్ లో చూడొచ్చు. అనేక భాషలలో ఈ సినిమా ఇప్పుడు ఓటీడీలో స్ట్రీమింగ్ కాటానికి సిద్ధమయ్యింది. ఓటిటి పరంగా కూడా ఈ సినిమా భారీ విజయం సాధిస్తుంది అని అభిమానులు ఇప్పటికే అంటూ ఉన్నారు. మరి సినిమా మీరు చూసి ఉంటే మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.