డ్రైవర్–క్లీనర్ మధ్య ఘర్షణ.. ఆగ్రహంతో పాఠశాల బస్సుకే నిప్పంటించిన క్లీనర్ ---
ప్రకాశం జిల్లాలో డ్రైవర్–క్లీనర్ మధ్య గొడవ కారణంగా స్కూల్ బస్సుకు నిప్పంటించిన ఘటన కలకలం రేపింది. పిల్లలు లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పగా, డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. క్లీనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
* బస్సు డ్రైవర్ క్లీనర్ మధ్య కడవ
* ఆగ్రహంతో క్లీనర్ పెట్రోల్ పోసి బస్సును తగలబెట్టాడు
* నిజానికి ఆ బస్సు పాఠశాలలకు సంబంధించింది
* బస్ డ్రైవర్ కు స్వల్ప గాయాలు
* పిల్లలు ఎవరు లేకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పింది
* స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం చెందారు.
* పోలీసులు వచ్చి క్లీనర్ నీ అన్ని అదుపులోనికి తీసుకున్నారు
* పూర్తి వివరాల్లోనికి వెళితే.
fourth line news : ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పాపినేని పల్లిలో ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు కాలిపోయిన ఘటన వెలుగులోనికి వచ్చింది. ఈ ప్రమాదం ఎలా జరిగింది అంటే బస్సు క్లీనర్ మరియు డ్రైవర్ మధ్య జరిగిన గొడవ వల్ల క్లీనర్ తన ఆగ్రహంతో బస్సుకు పెట్రోల్ పోసి నిప్పంటించినట్టు సమాచారం.
ప్రతిరోజు ఉదయం పిల్లలను పాఠశాలకు తీసుకువెళ్లే ముందు బస్సును చెక్ చేస్తూ ఉండగా ఈ ఘర్షణ బస్సు డ్రైవర్ కు క్లీనరుకు జరిగినట్టు తెలుస్తుంది. ఇద్దరు మధ్యలో మాట కలగడం వల్ల బస్సు క్లీనర్ కోపంతో నిప్పంటించినట్టు తెలుస్తుంది. నిజానికి బస్సులో ఎవరు లేకపోవడం వల్ల ప్రాణ నష్టం జరగలేదు. అందులో ఆ బస్సు పాఠశాల భరిస్తూ కావడం పిల్లలు ఎవరూ లేకపోవడం వల్ల ఎలాంటి మరణం వాటిల్లో లేదు.
డ్రైవర్ మాత్రం నిప్పు వ్యాపించే సమయంలో బయటపడే క్రమంలో కొన్ని గాయాలు అయినట్టు తెలుస్తుంది. అక్కడున్న ప్రజలు స్పందించి అగ్నిని ఆరిపేందుకు ప్రయత్నించిన కూడా అగ్నికి బస్సు సగం కాలిపోవడం జరిగింది.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి క్లీనర్ను అదుపులోనికి తీసుకున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై పూర్తి విచారణ కొనసాగుతూ ఉంది. పాఠశాల యాజమాన్యం చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు నడుపుతున్న బస్ క్లీనర్ కావచ్చు డ్రైవర్ కావచ్చు మంచివారిని ఎంపిక చేసుకోవాలి అని స్థానికులు తీవ్ర ఆగ్రహం చేశారు.
* పిల్లలు లేకపోవడం వల్ల ఎలాంటి ఘోరమైన ఘటన వాటిల్ల లేదు.
* ఈ వార్త పై మీ యొక్క సమాధానాన్ని తెలపండి
* fourth line news
క్లీనర్, డ్రైవర్ మధ్య ఘర్షణ.. ఆగ్రహంతో పెట్రోల్ పోసి ప్రైవేటు పాఠశాల బస్సుకు నిప్పంటించిన క్లీనర్
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పాపినేనిపల్లిలో ఆగ్రహంతో పెట్రోల్ పోసి ప్రైవేటు పాఠశాల బస్సుకు నిప్పంటించిన క్లీనర్. పిల్లలను తీసుకొచ్చేందుకు బయల్దేరుతుండగా బస్సుకు నిప్పంటించిన… pic.twitter.com/LMYcog6rsR — ChotaNews App (@ChotaNewsApp) December 2, 2025
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0