సల్మాన్ ఖాన్: బిగ్ బాస్ వేదికపై ధర్మేంద్రను తలుచుకొని భావోద్వేగానికి లోనైన సల్మాన్ ఖాన్
బిగ్ బాస్ సీజన్ 19 వేదికపై దివంగత నటుడు ధర్మేంద్రను తలుచుకొని భావోద్వేగానికి లోనైన సల్మాన్ ఖాన్. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న సల్మాన్‌పై Fourth Line News ప్రత్యేక కథనం.
బిగ్బాస్ వేదిక పైన సల్మాన్ ఖాన్ కన్నీరు పెట్టుకున్నారు
* హిందీ బిగ్ బాస్ సీజన్ అండ్ వేదికపై కన్నీళ్లు
* దివంగత బాలీవుడ్ నటుడు ధర్మేంద్రను తలుచుకొని
* ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు
* నా తండ్రి పుట్టిన రోజు నాడే ఆయన మరణించారు అని
* పూర్తి వివరాల్లోనికి వెళితే.
fourth line news : బిగ్బాస్ వేదిక పైన సల్మాన్ ఖాన్ కన్నీరు పెట్టుకున్నారు. ఇటీవల మరణించిన ధర్మేంద్రను తలుచుకొని హీరో సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ వేదికపై కన్నీరు పెట్టుకోవడం జరిగింది. బాలీవుడ్ నటుడు ధర్మేంద్రను తలుచుకొని హీరో సల్మాన్ ఖాన్ ఎమోషనల్ అయ్యాడు. హిందీ బిగ్ బాస్ సీజన్ 19 వేదికపై నటుడు కన్నీళ్లు పెట్టుకున్నట్టు సమాచారం.
గతంలోనూ నటుడు ధర్మేంద్ర బిగ్ బాస్ కు వచ్చిన వీడియోలను బిగ్ బాస్ ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మనం హీమ్యాన్ను కోల్పోయాం. ఆయన కంటే గొప్పవాళ్లు లేరని అనుకుంటున్నా. ధర్మేంద్రను మిస్ అవుతున్నా. నా తండ్రి పుట్టిన రోజు నాడే మరణించారు' అని అన్నారు. అని తన మనసులో ఉన్న బాధను వెల్లడించారు.
సల్మాన్ ఖాన్ ఒక గొప్ప నటుడు అయినప్పటికీ కూడా నటుడైన ధర్మేంద్రను తలుచుకొని ఎంతో బాధపడడం జరిగింది. ధర్మేంద్ర గారు మరణించినప్పుడు చాలామంది హీరోలు సంతాపం తెలపడం జరిగింది. అనేక పాత్రలకు ఆయన ప్రాణం పోశారు అని సినీ విశ్లేషకులు తెలిపారు. ఇప్పుడు బిగ్ బాస్ షో లో సల్మాన్ ఖాన్ ఆయనతో ఉన్న బంధాన్ని గుర్తు తెచ్చుకొని కంటతడి పెట్టుకున్నారు. ఈ వార్త పై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.
సల్మాన్ ఖాన్ నటించిన సినిమాలో మీకు ఇష్టమైన సినిమాను తెలుపండి. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0