ప్రభాస్ రాజ సాబ్ సాంగ్ ప్రమోషన్ వచ్చేసింది
ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమా నుంచి ‘రెబల్ సాబ్’ సాంగ్ ప్రోమో విడుదలైంది. తమన్ మ్యూజిక్, ప్రభాస్ లుక్ ఫ్యాన్స్‌ని ఉత్సాహపరుస్తున్నాయి. పూర్తి సాంగ్ రేపు 6.11 గంటలకు విడుదల కానుంది.
ప్రభాస్ రాజ సాబ్ సాంగ్ ప్రమోషన్ వచ్చేసింది.
* రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా
* బిగ్ అప్డేట్ వచ్చేసింది
* త్వరలోనే సాంగ్ రిలీజ్ చేయనున్నారు
* వచ్చే సంక్రాంతికి ఊహించని హిట్ ! ఫ్యాన్స్
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తోన్న 'రాజాసాబ్' సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'రెబల్ సాబ్' ప్రోమో విడుదల చేశారు. తమన్ మ్యూజిక్, డార్లింగ్ లుక్స్ మామూలుగా లేదు. ఫుల్ సాంగ్ను రేపు సాయంత్రం 6.11 గంటలకు విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానుంది. అప్పటిదాకా ఫ్యాన్స్ అందరిలో ఆసక్తితో ఎదురు చూడాల్సిందే. వచ్చే సంక్రాంతికి రెబల్ స్టార్ దుమ్ము లేపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని ఫ్యాన్స్ అనుకుంటూ ఉన్నారు
* కింద వీడియోలో సాంగ్ ఉంది క్లిక్ చేసి చూడండి
SWAG for the eyes 😎
ENTRY LEVEL for the senses 🔥
Here’s the #RebelSaab song Promo.
The celebrations begin tomorrow at 6:11 PM with the full song 💥💥
A @MusicThaman musical vibe 🎧#TheRajaSaabOnJan9th #TheRajaSaab #Prabhas @DuttSanjay @DirectorMaruthi @AgerwalNidhhi… pic.twitter.com/XhUPOzndqD — TeluguBulletin.com (@TeluguBulletin) November 22, 2025
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0