భారత్ పర్యటనలో పుతిన్: ఆతిథ్యంపై ప్రశంసలు, 64 బిలియన్ డాలర్ల భారీ
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనలో భాగంగా మోడీతో కీలక చర్చలు జరిపారు. ఇరు దేశాలు 64 బిలియన్ డాలర్ల వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆయిల్, అణు శక్తి, విద్యుత్, ఔషధ రంగాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయం. — Fourth Line News
* రష్యా అధ్యక్షుడు భారత్ పర్యటనలో భాగంగా
* అనేక చర్చలు తర్వాత కుదిరిన ఒప్పందాలు
* రష్యా అధ్యక్షుడు పుట్టిన మాట్లాడుతూ
* భారత్ ఆతిథ్యం ఎంతో సంతోషాన్ని
* ఇరుదేశాల మధ్య 64B డాలర్ల వ్యాపారం జరుగుతుంది.
* పూర్తి వివరాల్లోకి వెళితే :
fourth line news : రష్యా అధ్యక్షుడు పుతిన్ మన భారతదేశానికి వచ్చినట్టు మనందరికీ తెలిసిందే. భారత్ పర్యటనలో భాగంగా ఇరదేశాల మధ్య కుదిరిన ఒప్పందాల అనంతరం రష్యా అధ్యక్షుడు మాట్లాడుతూ. భారత్ ఆతిథ్యం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అని తెలిపారు.
అనేక అంశాల్లో ఇరుదేశాల మధ్య అవగాహన ఒప్పందాలు కుదిరింది అని వెల్లడించారు. రష్యా భారత్ మధ్య 64B డాలర్స్ వ్యాపారం జరగనుంది అని తెలియజేశారు. భారత్ రష్యా మధ్య బిజినెస్ మరింత పెంచేందుకు కృషి చేస్తున్నాం. అలాగే ఆయిల్, అణువిద్యుత్, విద్యుత్, మెడిసినల్ డ్రగ్స్ రంగాల్లో ఇండియాతో కలిసి పనిచేస్తాం'అని ఆయన వెల్లడించారు.
పుతిన్ మన దేశానికి వచ్చి మన ఆతిథ్యాన్ని మెచ్చుకున్నారు. ప్రధాన నరేంద్ర మోడీ ఇద్దరు అనేక అంశాలను చర్చించినట్టు తెలుస్తుంది. పోతిని మన దేశానికి రావడం చాలా మంచి విషయం. ఇరుదేశాల మధ్య చాలా పెద్ద ట్రేడ్ జరిగే అవకాశం ఉంది. ఇరుదేశాలు సంబంధాలు బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయి అని విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు మన దేశానికి రావడం మీకు ఎలా అనిపించింది మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0