ఆ పెంగ్విన్ మంచి పర్వతాల వైపు ఎందుకు వెళ్తుంది ? 19 ఏళ్ల నాటికదా ఇది ?
ఇంస్టాగ్రామ్, టిక్‌టాక్‌లలో బిలియన్ల వ్యూస్ తెచ్చుకున్న ఒంటరి పెంగ్విన్ వీడియో అసలు కథ ఇదే. 2007లో వెర్నర్ హెర్జోగ్ తీసిన డాక్యుమెంటరీ నుంచి వచ్చిన ఈ బిట్ ఎందుకు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది? పెంగ్విన్ నిజంగా ఆత్మహత్య దారిలో ఉందా? సైకాలజిస్టులు ఏమంటున్నారు?
* అసలు ఆ పెంగ్విన్ ఎందుకోటు వెళ్తుందో తెలుసా ?
* దాని గురించి తెలుసుకోవాలి అంటే 19 వెనక్కి వెళ్ళాలి
* కింద ఉన్న పూర్తి సమాచారాన్ని చదవండి
* ఇంస్టాగ్రామ్ లో, టిక్ టాక్ లో బిలియన్ కొద్ది వ్యూస్ ?
fourth line news : ఇంస్టాగ్రామ్ లో మీకు ఎక్కువగా కనిపించే పోస్టు ఇదే అయ్యుంటుంది కదా! ఒక పింగ్ విన్ ఒంటరిగా నడుచుకుంటూ మంచు కొండల వైపు వెళ్తున్నట్టు రిల్ మీకు పదే పదే కనిపిస్తుందా ! ఇరిల్ ఇప్పటిది అనుకుంటే మీరు పోరాబడినట్టే. దాదాపుగా ఆ సంఘటన జరిగే ఇప్పటికీ 19 ఏళ్ల అయింది. కానీ ఇప్పుడు అది బాగా వైరల్ అవుతుంది.
కొన్నిసార్లు పాత జ్ఞాపకాలు కొత్త అర్ధాలను వెతుకుతూ ఉంటుంది. అసలు నిజానికి మనం తెలుసుకోవాల్సిన విషయము ఏమిటి అంటే : 2007 వెర్నర్ హెర్జోగ్ తీసిన ఒక డాక్యుమెంటరీలోని చిన్న బిట్ ఇప్పుడు ఇంటర్నెట్ను షేర్ చేస్తుంది. ఎవరికి వచ్చిన ఆలోచనలు బట్టి వారు ఆ రీల్ ని బట్టి మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి ఆ రీల్ పూర్తి కథనం మనం తెలుసుకోవాలి.
సాధారణంగా పెంగ్విన్స్ గుంపులుగా సముద్రం వైపు వెళ్తాయి. కానీ ఆ వీడియోలో మనము చూస్తే ఒకే పెంగ్విన్ మాత్రము తన గుంపును వదిలేసి, మృత్యువు పోల్చి ఉన్నదని తెలిసిన ఆకాశాన్ని తాకే మంచి పర్వతాల వైపు వెళుతూ ఉంటుంది. ఆ పెంగ్విన్ ని వెనక్కి తెచ్చే ప్రయత్నం చేసినా కూడా అది మళ్లీ ఆ పర్వతాల వైపుకే దారితీస్తుంది. ఈ దృశ్యం చూస్తుంటే ఆ పెంగ్విన్ కు జీవితంపై విరక్తి కలిగిందా ? లేక దానికి పిచ్చి పట్టిందా అనే ఆలోచనలు ఆ బిట్ చూసిన మనందరికీ వచ్చే ఉంటుంది కదా !
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ బిట్ ఏ విధంగా వైరల్ అవుతుంది అంటే. కొంతమంది ఇన్స్పిరేషన్ గాన్ని తీసుకుంటున్నారు. కొంతమంది ధైర్యంగా ఉండాలి, ఇంకొంతమంది అయితే ముందుకి సాగుతూ ఉండాలి అని అనేక అర్థాలను తీసుకువస్తూ ఉన్నారు. ఇంస్టాగ్రామ్, టిక్ టాక్ లో ఈ వీడియో మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తూ ఉన్నాయి.
నిజానికి అది 19 ఏళ్ల క్రితం వచ్చిన ఆ డాక్యుమెంటరీని ఇప్పుడు మళ్లీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లలో జనం ఎగబడి చూస్తున్నారు. సైకాలజిస్టులు సైతం ఈ వీడియోపై స్పందిస్తూ.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0