ప్రధాని మోడీ మూడు దేశాల పర్యటన వెనుక వ్యూహం ఏంటి? జోర్డాన్ – ఇథియోపియా – ఒమన్‌లతో భారత్ బంధం మరింత బలోపేతం
ప్రధాని నరేంద్ర మోడీ డిసెంబర్ 15 నుంచి 18 వరకు జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన వెనుక భారత్ వ్యూహం, ట్రేడ్, డిఫెన్స్, డిప్లమాటిక్ లక్ష్యాలు – Fourth Line News ప్రత్యేక కథనం.
* ఎందుకు మన ప్రధాని మోడీ మూడు దేశాలు పర్యటించబోతున్నారు ?
* మన దేశానికి జోర్డాన్ కి 75 years స్నేహం
* ఇథియోపియా దేశానికి మొట్టమొదటిసారి వెళ్తున్నారు ?
* వెస్ట్ ఏషియా కి ప్రధాని మోడీ పర్యటన.
* పూర్తి వివరాలను వెళితే :
fourth line news కథనం : మన భారత ప్రధాని మోడీ త్రీ నేషన్ టూర్ వెళ్లబోతున్నారు. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్, ఈ మూడు దేశాలు ప్రధాని మోడీ పర్యటించబోతున్నారు. ఈ మూడు దేశాలు కూడా థర్డ్ వరల్డ్ కంట్రీస్ అని చెప్పవచ్చు. ఇవన్నీ దేశాలు కూడా గ్లోబల్ సౌత్ కంట్రీస్. రెండు ఆసియాలో వెస్ట్ ఆసియాలో ఉన్నాయి. ఇంకొకటైతే ఆఫ్రికాలో ఉంది. మన ప్రధాని మోడీ ఈనెల డిసెంబర్ 15 నుంచి 18 వరకు ఈ మూడు రోజులు పాటు ఈ టూర్ లో ఉండబోతున్నారు.
- మన ప్రధాని మోడీ మొదటగా జోర్డాన్ వెళ్ళనున్నారు: 75 సంవత్సరాల స్నేహం?
వేస్ట్ ఏషియా ఆఫ్రికా తో కనెక్ట్ అవ్వడం కోసం , మరియు ట్రేడ్, ఎనర్జీ, డిఫెన్స్ సెక్యూరిటీ బలోపేతం చేసుకొని ప్రక్రియలు ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే మన డిప్లమాటిక్ ఫుట్రింట్ పెంచుకోవడం కోసం మోడీ గారు వెళ్తున్నట్టు సమాచారం తెలుస్తుంది. ప్రధాని మోడీ మొదటిగా జోర్డాన్ లో అడుగు పెట్టబోతున్నారు. మన ఇండియాకి జోర్డాన్ ఉన్న స్నేహం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 1950లో ఈ స్నేహం సంబంధం స్టార్ట్ అయింది. మన డిప్లమాటిక్ సంబంధాలు 1950లో మొదలయ్యి గత 75 సంవత్సరాలు నుంచి చాలా అద్భుతమైన స్నేహభావం కలిగి ఉన్నాయి. జోర్డాన్ కింగ్ అబ్దుల్లా టు పర్సనల్ ఇన్విటేషన్ మేరకు మోడీ గారు పర్యటిస్తున్నారు. ఇది మొట్టమొదటి బై లెటర్ విజిట్ గా మొట్టమొదటిసారి వెళ్తున్నారు. జోర్డాన్ క్రోన్ ప్రిన్స్ జోర్డాన్ ప్రైమ్ మినిస్టర్ ని కూడా మోడీ గారు కలనుఉన్నారు. ప్రాముఖ్యంగా ddd లో ఎకనామిక్ ఆపర్శనిటీస్ ఎక్స్ప్లో చేయడం కోసం కౌంటర్ టెర్రరిజం, మీద డిస్కషన్ చేయడం కోసం అలాగే ఎనర్జీ పార్ట్నర్షిప్ ఇవన్నీ కలిపి మొత్తం మన బైలాటరల్ టైస్ నీ రివ్యూ చేయడం కోసం వెళ్లినట్టు తెలుస్తుంది. మన ఇండియా DDD దేశాల ట్రేడ్ అయితే 2.8 బిలియన్ డాలర్స్ గా ఉంది. ఇంకా ఇరుదేశాల మధ్య ట్రేడ్ పెంచుకొని అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.
మన భారతదేశం అనేది DDD కి థర్డ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ గా ఉంది. DDD దేశంలో మన భారతీయులు 17వేల మంది ఉంటున్నారు. ప్రాముఖ్యంగా DDD తో సంబంధాలు మనం చూస్తే : మిడిల్ లిస్ట్ కంట్రీస్ తో సంబంధాలు మనకి చాలా ప్రాముఖ్యము అని చెప్పవచ్చు. మన ఫుడ్ సెక్యూరిటీ కావచ్చు , మన ఫర్టిలైజర్ ఇన్ఫోర్స్, మన ఇన్వెస్ట్మెంట్ , పొటాష్, ఫాస్ఫేట్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ కావచ్చు వీటన్నిటిని మనం DDD తో సంబంధాలు చాలా కీలకము అని చెప్పవచ్చు.
2. ఇథియోపియా దేశానికి బయలుదేరుతారు.
ప్రధాని మోడీ ఇథియోపియా దేశానికి డిసెంబర్ 16 17 తేదీల్లో ఆయన పర్యటించబోతున్నారు. ప్రధాని మోడీ మొట్టమొదటిగా ఇథియోపదేశానికి ఇదే మొదటి ప్రయాణము అని చెప్పవచ్చు. మనందరికీ తెలుసు ఇథియోపియా ప్రధాని ఎబే అహ్మద్ అలీ పర్సనల్ ఇన్విటేషన్ ఇవ్వడం ద్వారా ప్రధాని మోడీ గారు పర్యటించబోతున్నారు. ఇథియోపియన్ పార్లమెంట్లో జాయిన్ సెషన్ లో మన ప్రధాని మోడీ మాట్లాడబోతున్నట్టు తెలుస్తుంది. ఇథియోపియా దేశం మనదేశానికి చాలా ముఖ్యమైనది అని చెప్పవచ్చు.
2023లో బ్రిక్స్ లో కూడా ఇథియోపియా దేశం జాయిన్ అయింది. వ్యవసాయ పెట్టుబడులు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఇండియాలో ఇతియోపియా రిలేషన్ అనేవి చాలా బలంగా ముందుకు వెళ్లడం జరుగుతుంది. ఇండియా ఇథియోపియా బై లాటరల్ ట్రేడ్ అయితే చాలా తక్కువగా ఉంది. ఈ ట్రేడ్ 571 మిలియన్ డాలర్స్ గా ఉంది. ఇథియోపియాకి ఇండియా సెకండ్ లార్జెస్ట్ ట్రేడ్గా పార్ట్నర్ గా ఉండటం జరుగుతుంది. 650 ఇండియన్ కంపెనీస్ ఇథియోపియాలో లైసెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాయి. ఐదు బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ ఇండియా కంపెనీస్ ఇథియోపియా లో చేయడం జరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ , అగ్రికల్చర్ సెక్టార్లో ఇంకా చాలా పొటెన్షనల్ ఉంది అని చెప్పవచ్చు.
ఈ 2025 సంవత్సరంలో ప్రధాని మోడీ పర్యటన మనం చూస్తే ఆఫ్రికా కి వెళ్లడం ఇది మూడోసారి. ఆఫ్రికన్ యూనియన్ హెడ్ క్వార్టర్స్ కూడా ఇథియోపియా క్యాపిటల్ అడ్డిస్ అబాబా లో ఉన్నాయి. ఇథియోపియా దేశంతో మనకి సంబంధాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి అని విశ్లేషకులు చెప్తున్నారు. అలాగే 2023లో G20 లో ఆఫ్రికన్ యూనియన్ కూడా జాయిన్ అయింది. చాలామంది ఇండియన్స్ ఇథియోపియాలో ఎడ్యుకేషన్ సెంటర్లో పనిచేయడం జరుగుతుంది. అక్కడ మనవాళ్లు ఫ్యాకల్టీ కూడా పనిచేస్తున్నారు. ఇథియోపియా నుంచి వెస్ట్ ఏషియా కి వస్తారు.
3. వెస్ట్ ఏషియా కి ప్రధాని మోడీ పర్యటన.
ఒమన్ దేశానికి ప్రధాని మోడీ పర్యటించబోతున్నారు. మన దేశానికి ఉమెన్ డిప్లమాటిక్ రిలేషన్ 70 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ రిలేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1955 సంవత్సరంలో సంబంధాలు ప్రారంభమయ్యాయి. ప్రధాని మోడీ 2018లో మొట్టమొదటిసారి ఒమన్ దేశానికి వెళ్లారు. ఇది రెండో పర్యటనగా ప్రధాని మోడీ వెళ్తున్నారు. మన దేశానికి ఒమన్
దేశాల మధ్య స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంది. దాన్ని కాంప్రహెన్సివ్ ఎకనామిక్ మరియు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ గా ఎన్హాన్స్ చేయబోతున్నారు. అలాగే దానితోపాటు .ఒమన్ తో కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రీమెంట్ చేసుకోబోతున్నాము. ఒమన్ దేశంలో మన భారతీయులు దాదాపుగా ఏడు లక్షల మంది ఉన్నట్టు తెలుస్తుంది. భారత్ ఒమన్ దేశాల మధ్య వాణిజ్యము కూడా దాదాపు పది బిలియన్ డాలర్లు ఉంది. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోని అన్ని వింగ్స్ కూడా ఒమన్ తో జాయింట్ ఎక్సర్సైజ్ చేస్తున్నాయి. ఒమన్ ఇస్ ద ఓన్లీ గల్ఫ్ కంట్రీ అంటే గల్ఫ్ కంట్రీ గల్ఫ్ దేశాలు అన్నిటిలో కంటే ఒమన్ మాత్రమే ఆల్ త్రి వింగ్స్ ఆర్మీ, నేవీ , ఎయిర్ ఫోర్స్ కూడా ఉమ్మడి విన్యాసాలు చేస్తున్నయి. ఈ దేశంతో మన రిలేషన్స్ చాలా ప్రాముఖ్యము అని తెలుస్తుంది.
మన భారత ప్రధాని మోడీ ఈ మూడు రోజులు పర్యటన డిసెంబర్ 15 నుంచి 18 వరకు మూడు దేశాల్లో పర్యటించబోతున్నారు. ఈ పర్యటన ఆ దేశాలతో ఉన్న సంబంధాలు ఇంకా ట్రేడ్ పెంచుకునే అవకాశం ఉంది. ఈ పర్యటన చాలా ప్రాముఖ్యము అని విశ్లేషకులు చెప్తున్నారు. మన భారతదేశం కార్పొరేషన్ కోసం కృషి చేస్తుంది అని భారతదేశానికి వీళ్ళందరూ సపోర్ట్ కావాలి అలాగే ఈ దేశాల యొక్క రిలేషన్ కూడా మన దేశానికి ఇంపార్టెంట్. అందుకనే ప్రధాని మోడీ ఈ మూడు రోజులు మూడు దేశాలు పర్యటించబోతున్నారు. fourth line news ప్రధాని మోడీ మూడు రోజుల పర్యటనపై మీయొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.
ఫోర్త్ లైన్ న్యూస్ ద్వారా ప్రపంచంలోను దేశంలోనూ రాష్ట్రాలలోనూ జిల్లాలలోనూ మండలాలలోనూ జరిగే అన్ని వార్తలు మీరు చదవచ్చు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0