మణిపూర్ పర్యటనలో ప్రధాని మోడీ – ₹8,500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Prime Minister Narendra Modi visits Manipur for the first time after the ethnic clashes, launching development projects worth ₹8,500 crore. During his visit, he will meet displaced families in Churachandpur and inaugurate projects worth ₹7,300 crore.

flnfln
Sep 13, 2025 - 13:37
 0  0
మణిపూర్ పర్యటనలో ప్రధాని మోడీ – ₹8,500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ప్రధాని నరేంద్ర మోడీ మణిపూర్ లో పర్యటన.  

అల్లర్ల తర్వాత తొలిసారిగా ప్రధాన మోడీ మణిపూర్లో పర్యటన జరుగుతుంది. మణిపూర్ లో అభివృద్ధి పనుల కోసం 8,500 కోట్లు పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. 

దాదాపుగా ఆరేళ్ల తర్వాత నరేంద్ర ప్రధాని మోడీ మణిపూర్ లో అడుగు పెట్టారు. ఇంపాల్ ఎయిర్పోర్ట్లో ప్రధాన మోడీ ల్యాండ్ అయ్యారు. జాతులు మధ్య చెలరేగిన గొడవలు ముగిసిన 800 రోజులు తర్వాత ప్రధాని మోడీ అడుగు పెడుతున్నారు 8, 500 కోట్ల పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు నరేంద్ర మోడీ. ముందుగా అక్కడున్న చురాచంద్్పూర్కు వెళ్లి అక్కడ నిరాశ్రయులను కలిసి వారితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటారు. అక్కడే చురాచంద్్పూర్కులొ 7, 300 కోట్ల ప్రాజెక్టులను అక్కడ ప్రారంభించబోతున్నారు. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.