నితీశ్ కుమార్ – ఈరోజు 11 గంటలకు ప్రమాణ స్వీకారం
బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ పదోసారి ప్రమాణ స్వీకారానికి సిద్ధం. ఈరోజు ఉదయం 11 గంటలకు జరిగే కార్యక్రమానికి ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా పలువురు నాయకులు హాజరు కానున్నారు.
1. బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం
2. పదవ తరగతి సీఎం
3. ప్రమాణ స్వీకారానికి ముఖ్య నాయకులు అధికారులు
4. సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్
5. 11 గంటలకు ప్రమాణ స్వీకారం జరుగునుంది.
fourth line news తీష్ కుమార్ ప్రమాణ స్వీకారం. దాదాపుగా 9సార్లు సీఎంగా పనిచేసే మరో పదో సారిగా సీఎంగా అయ్యారు. ఈరోజు 11 గంటలకు పదోసరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నితీష్. అలాగే సీఎంతో పాటు ప్రమాణ స్వీకారం చేయబోతున్న మరో 35 మంది మంత్రులు. ఈ ప్రమాణ స్వీకారానికి. ఈ ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న ప్రధాని మోడీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, అలాగే ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు మంత్రి నారా లోకేష్, హాజరుకానున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0