నేపాల్‌లో అశాంతి: ఖైదీల పారిపోవడం, ప్రభుత్వం ఏర్పాటుపై చర్చలు
నేపాల్‌లో కొనసాగుతున్న అశాంతి పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. రామచంద్ర పౌడెల్, నేపాల్ ఆర్మీతో పాటు Gen Z ప్రతినిధుల మధ్య చర్చలు జరిగినా ఎలాంటి స్పష్టత రాలేదు. మరోవైపు మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కరిగి ప్రధానిగా ముందంజలో ఉన్నారు. ఇదిలా ఉండగా, వేలాది ఖైదీలు జైళ్ల నుంచి పారిపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
నేపాల్ లో పరిస్థితులు చక్కదిద్దేందుకు రామచంద్ర పౌడెల్ మరియు నేపాల్ ఆర్మీ సంసిద్ధమయ్యారు. రామచంద్ర పౌడెల్ మరియు Gen Z ప్రతినిధులకు రెండు విడతలుగా చర్చ జరిగింది. నీలగిరి మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ను జరిగిన చర్చలు జరిగాయి ప్రభుత్వం ఏర్పాటు పైన చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. ఈ చర్చల్లో .జెన్ స్ డిమాండ్లు అమలుపరచాలి అని చర్చలు జరిగినట్టు తెలుస్తుంది కానీ ఈ చర్చలు ఏమాత్రం ముగింపులోనికి రాలేదు. మరోవైపు నేపాల్ ప్రధానిగా ముందంజలో ఉన్న సుశీల కరిగి సాయంత్రమున ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సింగ్తో భేటీ కార్డు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ భేటీలో తాత్కాలికమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అని దేశంలో శ్రీరత్వం తీసుకొని వచ్చే విధంగా చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సుశీల కర్లీ 2016లో నేపల్లో తొలి మహిళ చీఫ్ జస్టిస్గా వ్యవహరించినట్టు తెలుస్తుంది. ఆందోళన చేస్తున్నవారు జైలు కోడలను బద్దలు కొట్టారు దీంతో జైల్లో ఉన్న ఖైదీలు అందరూ పరారైనట్టు తెలుస్తుంది. దాదాపుగా 13000 మంది ఖైదీలు జైల్లో నుంచి పరారు అయినట్టు తెలుస్తుంది. అలాగే నౌబస్తా బాలసదనం నుంచి 76 మంది మైనర్లు పరారీ అయినట్టు తెలుస్తుంది. నౌబస్తా బాలసదనంలో భద్రత సిబ్బంది నుంచి ఆయుధాలు లాక్కునే ప్రయత్నం చేశారు. దాంతో భద్రత సిబ్బంది వారిపైన కాల్పులు జరిపినట్టు తెలుస్తుంది దాంట్లో ఐదుగురు మరణించారు. జైల్లో నుంచి పారిపోయిన ఖైదీలను మరల సైన్యం ఎలాగోలా వారిని పట్టుకొని మరలా జైల్లో వేయడం జరిగింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0